
![]() ఉత్తరాఖండ్‌లోని చావోస్ వరద బాధిత సహాయ శిబిరం. భారీ విధ్వంసం తర్వాత ఏర్పడిన బీభత్స వాతావరణాన్ని తలపిస్తోంది ఆ ప్రాంతం. సహాయ కార్యక్రమాల్లో బిజీగా ఉన్న సైనికులు, తిండిపొట్లాలను జారవిడుస్తున్న హెలికాప్టర్లు, వరదబాధితుల ఆర్తనాదాలతో.. 'ఇక్కడి నుంచి బతికి బట్టకడితే చాలురా దేవుడా' అనుకుంటున్నారంతా. ఒకప్పుడు విహారప్రదేశమైన ఈ ప్రాంతం.. వరదలొచ్చాక చెత్తకుప్పలా మారిపోయింది. అలాంటి చోట-తిని పడేసిన ఎంగిలి ప్లేట్లు, తాగి విసిరేసిన టీ గ్లాసులు, ఖాళీ పొట్లాలు, ప్లాస్టిక్ బాటిళ్లను ఏరుకుంటూ అందరికంటా పడింది ఓ తెల్లమ్మాయి. Read more
0 Comments
![]() పట్టుదల, ఆశయం ముందు మూఢాచారాలు ఏవైనా అవన్నీ తల ఒగ్గాల్సిందే. సంప్రదాయాలు ఏవైనా కానివ్వండి అవి మానవ ఔన్నత్యానికి దోహదం చేసేందుకు మనం ఏర్పాటు చేసుకున్న ఓ సదుపాయం. కాలచక్రంలో ఆ సదుపాయాలే ఉరితాళ్లుగా మారి స్త్రీ మనుగడకే ముప్పువాటిల్లే దుస్థితి ఏర్పడింది. ఆచారాల మాటున మానవీయ విలువల్ని కాలరాసే విషసంస్కృతి, ఆ నీచసంస్కృతికి బుగ్గిపాలవుతున్న ఆడబిడ్డ జీవనం నేటికి ఓ ప్రశ్నార్థకం. పుట్టిన బిడ్డ మగబిడ్డ కావాలి కాదుకాదు అయ్యితీరాల్సిందే. లేకపోతే ఆ మరుక్షణంలోనే ఆడశిశువు గొంతులో ఒడ్లగింజల్ని వేయడమో లేదా గొంతునులిమి చంపడం గిరిజనుల అజ్ఞానానికి నిదర్శనం. చంపడానికి మనసొప్పనివారు ఆ బిడ్డను రెండు,మూడు వేలకు అమ్మివేస్తారు. వంశాంకురం కోసం డజనుమంది ఆడపిల్లల్ని కనేందుకైనా వెనుతిరుగరు. మగపిల్లవాడు పుట్టేవరకు అంతే. Read more
దమ్కా బిర్యాని చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/5/post/2013/07/33.html ![]() దేశం ఎంతగా ప్రగతి సాధిస్తున్నా షేర్ మార్కెట్లో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ నామమాత్రంగానే ఉంది. పురుషులకు దీటుగా షేర్మార్కెట్లో లావాదేవీలు నిర్వహించగల సత్తా మహిళల్లో ఉన్నప్పటికీ వారు ముందుకురావటానికి జంకుతున్నారు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఈ రంగంలో వారు విజయవంతంగా దూసుకుపోవచ్చు. లాభనష్టాలు, ట్రేడింగ్ గొడవలు మనకెందుకులే..!-అని అనుకుంటే మహిళలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. షేర్ మార్కెట్ గురించి కాస్త అవగాహన ఉంటే చాలు ఇందులో కాస్తోకూస్తో లాభాలు సంపాదించటం తేలికే. అయతే, షేర్ మార్కెట్ మాయాజాలాన్ని ఓ జూదంలా భావించి కుటుంబ యజమానులు పెట్టుబడులు పెడతామన్నా మహిళలు పెట్టనీయరు. ఓర్పుతో మార్కెట్‌ను అధ్యయనం చేసే ఆసక్తిని పెంచుకుంటే అతి తక్కువ పెట్టుబడితో చిన్న షేర్ మార్కెట్ వ్యాపారం ప్రారంభించవచ్చు. స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన పుస్తకాలను, కథనాలను చదివి మహిళలు అవగాహన పెంచుకోవాలి.Read more
![]() 2011లో లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డు
కోకాకోల నుంచి గోల్డెన్ స్ఫూన్ అవార్డు ప్రస్తుతం కల్లోగ్ ప్రైవేట్ లిమిటెడ్గలో డైరెక్టర్ హెచ్ఎస్బిలో చిఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ వ్యాపార రంగంలో తనకు సాటి లేరు అన్నంతగా శ్రమపడుతూ ముందుకు సాగతున్న సంగీత కల్లోగ్లో డైరెక్టర్‌గా ఉంటూ పలువురు మహిళలక ఆదర్శ మహిళగా నిలుస్తున్నారు. 2011 లో లైఫ్‌టైం అచీవ్మెంట్ అవార్డును సొంతం చేసుకోవడమే కాకుండా కోకాకోల కంపెని నుంచి కూడా అవార్డున అందుకున్నా సంగీత నేటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. Read more " నాలుగు టీ స్పూన్ల నిమ్మరసంలో రెండు టీ స్పూన్ల కొబ్బరిపాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తరవాత తలస్నానం చేయాలి. పదిహేను రోజులకోసారి ఇలా చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడతాయి. " మలై కోఫ్తా కర్రీ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/4/post/2013/07/54.html బ్రెడ్ పెరుగు వడ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/7/post/2013/07/55.html ![]() ఈమె పేరు జ్యోతిపూజారి! ఆమె ప్రశాంతంగా బతకడానికి అన్ని సౌకర్యాలు ఉన్నా..
తండ్రి ఆశయం కోసం కష్టాన్ని ఇష్టపడడం మొదలుపెట్టింది! డబ్బులడిగి చేసేది సేవకాదనే సిద్ధాంతాన్ని నిలపడం కోసం రోజుకు పన్నెండు గంటలు పనిచేయడం ప్రారంభించింది! అందుకోసం విభిన్న రంగాల్లో నైపుణ్యం సాధించింది... సంపాదించిన రూపాయిలోని ప్రతి అర్థరూపాయిని అనాథల కోసం ఖర్చుచేస్తున్నది! తన నిరంతర సేవతో అనాథల్లోనే కాదు వికలాంగులు, మహిళల్లోనూ కొత్త వెలుగులు నింపుతున్నది...ఆ సార్థక నామధేయురాలు తన గురించి చెప్తున్న వివరాలు....Read more ![]() * గంగానగర్‌లో ఆడశిశువులకు జన్మనిచ్చిన 50 మంది దంపతులను ప్రముఖ విద్యా సంస్థలు సత్కరించి, ప్రతి కుటుంబంలో ఒక బాలికకు ఉచితంగా విద్యను అందిస్తామని ప్రకటించాయి.
* ఆడశిశువు జన్మించిన ఇంట్లో వేడుకలు జరిపేందుకు గ్రామీణ మహిళలంతా ఐక్యతతో ముందుకు వస్తున్నారు. * ఆడశిశువును ఆదరించిన దంపతులను గ్రామ పంచాయతీ పెద్దలు సన్మానిస్తూ ప్రశంసాపత్రాలు అందజేస్తున్నారు. * చాంబర్ ఆఫ్ కామర్స్, గురుద్వారా కమిటీలు, ఇతర సంస్థలు ఆడశిశువులకు ఉచిత విద్య అందించేలా ఆర్థిక సాయం చేస్తున్నాయి.Read more |