http://telugutaruni.weebly.com/4/post/2013/08/63.html
దహీ భేండీ తయారుచేయడానికి కావలసిన పదార్థాలు మరియు అది తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/4/post/2013/08/63.html
0 Comments
కందపచ్చడి చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/14/post/2013/08/19.html క్యాప్సికమ్ తో సూప్ తయారుచేయడానికి కావలసిన పదార్థాలు మరియు అది తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Read more.. దేశంలో సామాజిక పరిస్థితులు ఎలా ఉన్నా తమ మానాన తాము ఉండిపోయే యువతే ఎక్కువ శాతం. ఏ దేశంలోకి తొంగి చూసినా ఇలాంటి దృశ్యమే కనిపిస్తుంది. సంపన్నదేశాల్లో ఇలాంటి ధోరణి మరీ ఎక్కువ. ఇక జనాలు ఆకలితో అలమటించే దేశాల్లోని యువతకు ఆ ఆకలితో పోరాటానికే సమయం సరిపోతోంది. కానీ వ్యవస్థలో మార్పు కోసం పాటుపడే యువత మాత్రం చాలా తక్కువగా ఉంటుంది. మిగతా వారికి భిన్నంగా ఏటికి ఎదురీదుతూ ఎక్కడో ఒకరు కనిపిస్తారు. తాము చేసే ఉద్యమాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇలాంటి వారిలో ఒకరు... ఒమర్ గోల్డ్మన్. పదిహేనేళ్లు నిండిన యువత కాలేజీలో చేరడం కన్నా మిలటరీలో చేరడానికే ఎక్కువ ఉత్సాహం చూపుతుంది. పెన్నులు విసిరేసి గన్నులు పట్టడం మీద ఆసక్తి చూపుతుంది. ఇందుకు భిన్నంగా తమదేశ సంప్రదాయ యువత తీరుకు వ్యతిరేక దిశలో శాంతి పరిరక్షణ కోసం కృషి చేస్తోంది ఒమర్ గోల్డ్మన్.
Read more...... ఓట్స్, పోహా ఉప్మా చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయరుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/7/post/2013/08/57.html మిల్క్ మైసూర్ పాక్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయరుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/2/post/2013/08/89.html కాప్సికం, ఆలూ కుర్మా చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయరుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
Read more... 1. ముఖాన్ని రసాయనకాలు తయారుచేసిన సబ్బుతో రుద్దుకునేకంటే మెత్తని సెనగ పిండితో రుద్దుకోవడం వల్ల ముఖ చర్మం మృదువుగాను, కాంతిగానూ ఉంటుంది.
2. బీట్రూట్ రసాన్ని ముఖానికి రాసుకుని అరగంట తర్వాత ముఖాన్ని కడుక్కుంటే ముఖవర్చస్సు పెరుగుతుంది. Read more... ఆమె ఒడే ఓ ప్రపంచం. అంతులేని అనురాగాల విశ్వం. ప్రపంచంలోని ప్రజలందరినీ తన బిడ్డలుగా చూసుకున్నా రామె. అనాధలకు ఆమె ఒక ఆలంబన. అతి సామాన్య జీవితం నుంచి అసాధారణ వ్యక్తిత్వం మూర్తిభవిస్తే, ఆమే - మదర్ థెరెసా. ఆ మానవతామూర్తి 103వ జయంతి నేడు. ప్రపంచానంతటికి తన ప్రేమను పంచిన మహౌన్నత వ్యక్తిని ఒకసారి గుర్తుకు చేసుకుందాం. Read more....
బనానా, రోజ్ మిల్క్ షేక్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/3/post/2013/08/26.html |