నువ్వులు వేడి గుణాన్నీ, ఉష్ణశక్తినీ కలిగి ఉండడం వల్ల చలి కాలం, వర్షాకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెను గాయాలకు పూతగా రాయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. మొలలు (పైల్స్) వ్యాధిలో, అతిసార వ్యాధిలో నువ్వులను ఉపయోగిస్తారు. ఆడవారి ఋతుసంబంధ విషయాలలో ఇది బాగా పని చేస్తుంది. Read more...
0 Comments
బేబీకార్న్, శెనెగల రైస్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి నూట యాభై సంవత్సరాల పై మాట.. అపుడు వివాహ సమయానికి వధువు వయస్సు అయిదేళ్ళు, వరుడి వయస్సు ఇరవై మూ డేళ్ళు. కన్యాదాత మూడు వందల రూపాయల కన్యాశుల్కం స్వీకరించి, ముక్కుపచ్చలారని తన కూతుర్ని ఆమెకన్నా పద్దెనిమిదేళ్ళు పెద్దయిన వాడికిచ్చి పెళ్లి చేశాడు. అమ్మాయికి ఊహ తెలిశాక తండ్రిపై ఎంత కోపం రావాలి? భర్తపై ఎంత నిరాదరణ కలగాలి? కానీ, రామకృష్ణ పరమహంస అర్ధాంగి శారదాదేవిలో ఈ రెండూ లేవు. పుట్టింటి వారిని కష్టకాలంలో ఆమె ఆదుకుంటూనే ఉంది. భర్తను అమితంగా ప్రేమిస్తూనే ఉంది.
Read more.. సమతుల ఆహారం అందరికీ అవసరమేకానీ, ఎదుగుతున్న టీనేజర్లకు ఇంకా అవసరం. ఆకలేస్తే మెక్డికో, పిజ్జా కార్నర్‌కో వెళ్ళడం, టైమ్‌పాస్‌కి ఆలూ చిప్స్, కూల్‌డ్రింక్స్ వంటి జంక్‌ఫుడ్స్ తీసుకోవడం టీనేజర్లు అలవాటు చేసుకుంటున్నారు. జంక్‌ఫుడ్‌కు అలవాటు పడటం చాలా తీవ్ర పరిణామాలకు దారితీస్తోందని డాక్టర్లు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ప్రయత్నిస్తే ఈ అలవాటు నుండి బయట పడటం అంత కష్టమేమీ కాదు. ఇంకా చదవండి
ఎగ్ పెప్పర్ సూప్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి .
చీకటి జీవితానికి స్వస్తి చెప్పాలనుకున్నారు. నలుగురిలో తలెత్తుకుని... గర్వంగా బతకాలనుకున్నారు. అందరి పిల్లల్లాగే తమ బిడ్డలకూ గౌరవమైన బతుకును ఇవ్వాలనుకున్నారు. అందుకు తమ జీవితాలను తామే మార్చుకున్నారు... ఒకప్పుడు వీళ్లని చూసి 'వీరిదీ ఒక బతుకేనా' అని ఈసడించుకున్నవారే... ఇప్పుడు ఈ మహిళల్ని చూసి మెచ్చుకుంటున్నారు. ఎవరు వీరు...? కొన్నేళ్ల పాటు వ్యభిచారకూపంలో మగ్గిన పదిమంది అభాగ్య మహిళలు. ఇప్పుడు గౌరవప్రదమైన వ్యాపారం ప్రారంభించి ఆకలి తీర్చే అన్నపూర్ణలుగా మారారు. వీరిని చూసి మరింత మంది తమ చీకటి జీవితాల్ని వదిలి వెలుగు దిశగా అడుగులు వేస్తున్నారు. Read more..
ఇప్పుడు ఎన్ని రకాల హెయిర్ డైలు, కలరింగ్‌లు వచ్చినా అమావాస్య చీకటంత నల్లగా నిగనిగలాడుతూ కురులు ఉండాలని ఏ మహిళైనా కోరుకుంటుంది. సహజంగా ఉంటే జుట్టు ఎర్రబారుతుందని అనిపించినప్పుడు ఈ చిట్కా ప్రయోగిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. Read more....
|