
![]() ఆమె పుట్టుకతో అంధురాలు. అంధత్వం ఆమెకు కేవలం శారీరక వైకల్యమే. ఆమె జీవనగమనానికి అదెక్కడా ఆటంకంగా అనిపించలేదు. ఆమె మనో నేత్రమే జీవితనౌకకు ఆలంబనగా నిలిచింది. ఐదు పదుల జీవితాన్ని మానసిక ధైర్యంతో ఆమె మున్ముందుకు నడిపిస్తోంది. ఎవరి ఆసరా అవసరం లేకుండా నే జీవనసాగరాన్ని ఒంటి చేత్తో ఈదడం ఆమెలో చెప్పుకోదగ్గ ప్రత్యేకత.ఇంకా చదవండి
![]() విద్యుత్ సరఫరాలో ఏ చిన్న సమస్య ఉన్నా 'లైన్ మేన్'ను పిలిచేవాళ్లం ఇన్నాళ్లూ. ఇక మీదట 'లైన్ విమెన్'ను పిలిస్తే చాలు, కరెంటు స్తంభాలను ఎక్కి వెంటనే సరిచేసేస్తుంది. మహారాష్ట్రలోని విద్యుత్ సరఫరా సంస్థ మన దేశంలోనే మొట్టమొదటిసారిగా 2200 మంది మహిళలను 'లైన్ విమెన్'గా నియమించి చరిత్ర సృష్టించింది. ఇంకా చదవండి
![]() మతగ్రంథంలో ఉన్నట్లే... మహిళల కోసం కూడా పది ఆజ్ఞలు ఉన్నాయని తెలుసా? ఇవి వ్యక్తిత్వ వికాస నిపుణులు రూపొందించినవి. వీటిని అనుసరిస్తే ఈ సమాజంలో మీకో గొప్ప స్థానం లభిస్తుంది. అంతేకాదు, విజయశిఖరాలను అందుకోకుండా మిమ్మల్ని ఎవరూ ఆపలేరు. ఇంకా చదవండి. |