
![]() పెళ్లంటే నూరేళ్లపంట! నిజమే.. పెళ్లి అనే పదం వధూవరుల హృదయాలను మీటే స్వరజతి. అయితే- పెళ్లి వీరిరువురి మధ్యనే కాక, రెండు కుటుంబాల నడుమ ఏర్పరచే బంధం కూడా ఎన్నతగినదే. కోటి కోరికల నేపథ్యంలో తమ కాపురం మూడు పువ్వులు, ఆరు కాయలుగా వర్థిల్లాలని వధూవరులు కోరుకుంటారు. మాంగల్యంతో ముడిబడ్డ తమ బంధం కడదాకా నిలవాలని ఆకాంక్షిస్తారు. అదే- దాంపత్య ధర్మం. ఇంకా చదవండి
![]() జుట్టు పీచులా జీవం లేనట్టు అయ్యిందంటే వెంట్రుకలు ఎక్కువగా చిట్లిపోయి ఉన్నాయని అర్థం. ఎండ, కాలుష్యం, షాంపూలు, బ్లో డ్రైయ్యింగ్, స్ట్రెయిటనింగ్, కలరింగ్ ... వంటివన్నీ శిరోజాలను దెబ్బతీసేవే! హెయిర్ స్టైలింగ్‌లోనూ, దువ్వడంలోనూ వెంట్రుకలు సులువుగా దెబ్బతింటాయి. చిట్లిన వెంట్రుకలను బాగుపరచాలన్నా, కళ తప్పని జుట్టుకు జీవం పోయాలన్నా ఈ మేలైన టిప్స్ పాటించాలి..ఇంకా చదవండి
![]() వంకాయ, వెల్లుల్లి మసాలా రైస్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి ![]() మాతృత్వం ఒక వరం. కానీ వరం లాంటి ఆ పరిస్థితి తనకూ, పుట్టబోయే బిడ్డకూ శాపంగా పరిణమించకూడదు కదా. అమ్మ త్యాగానికి మారు పేరు కాబట్టి ఆ త్యాగానికీ సిద్ధపడుతుంది. కాబోయే అమ్మ... ఏయే పరిస్థితుల్లో ఎలాంటి మందులు వాడకూడదో తెలుసుకోవడం వాళ్లకు ఎంతో మేలు చేస్తుంది. కాబోయే మాతృమూర్తి ఏవైనా మందులు వాడితే కడుపులోని బిడ్డకు ఎలాంటి పరిణామాలు వస్తాయో వివరించేదే ఈ కథనం.
ఇంకా చదవండి |