
![]() నువ్వులు వేడి గుణాన్నీ, ఉష్ణశక్తినీ కలిగి ఉండడం వల్ల చలి కాలం, వర్షాకాలంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనెను గాయాలకు పూతగా రాయడం వల్ల ఉపశమనం కలుగుతుంది. మొలలు (పైల్స్) వ్యాధిలో, అతిసార వ్యాధిలో నువ్వులను ఉపయోగిస్తారు. ఆడవారి ఋతుసంబంధ విషయాలలో ఇది బాగా పని చేస్తుంది. Read more...
0 Comments
![]() ఇప్పుడు ఎన్ని రకాల హెయిర్ డైలు, కలరింగ్‌లు వచ్చినా అమావాస్య చీకటంత నల్లగా నిగనిగలాడుతూ కురులు ఉండాలని ఏ మహిళైనా కోరుకుంటుంది. సహజంగా ఉంటే జుట్టు ఎర్రబారుతుందని అనిపించినప్పుడు ఈ చిట్కా ప్రయోగిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. Read more....
![]() గుప్పెడు ఓట్స్‌నీ, బీట్‌రూట్ ముక్కల్నీ తీసుకుని మెత్తని పేస్టులా చేసుకోవాలి. దానికి చెంచా తేనె, కాస్త నిమ్మరసం కలుపుకొని ముఖానికి రాసుకుని మునివేళ్లతో మృదువుగా మర్దన చేయాలి. తరవాత చన్నీళ్లతో కడిగేసుకోవాలి. రెండు నిమిషాలాగి నీళ్లను మరిగించి, ముఖానికి ఆవిరిపడితే సరి... చర్మం కాంతులీనుతుంది.
బీట్‌రూట్ ముక్కని మెత్తని పేస్ట్‌లా చేసుకుని దానికి చెంచా నిమ్మరసం, కోడిగుడ్డులోని తెల్లసొన కలిపి బాగా గిలక్కొట్టాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికీ మెడకీ, చేతులకూ రాసుకోవాలి. ఆరాక గోరువెచ్చని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే చర్మం బిగుతుగా మారి ముడతల సమస్య దూరమవుతుంది. ఇంకా చదవండి ![]() కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఆహారం ద్వారా కరివేపాకును తీసుకోవడం ద్వారా మీ కురులు తెల్లబడవు. అతిపిన్న వయసులోనే మీ జుట్టు నెరసిపోవడం వంటి సమస్యలకు కరివేపాకుతో చెక్ పెట్టవచ్చును. ఇంకా చదవండి
అరటి, జామ పళ్ల ముక్కలను తీసుకుని మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. దీన్ని ముఖంపై పిగ్మెం ఉన్న చోట అప్లై చేయాలి. 15 నుంచి 20 నిమిషాల పాటు ఉంచి తరువాత నీటితో కడిగేయాలి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల జామలో లైకోపిన్, అరటిలోని శుద్ధి చేసే గుణాలు కలిసి ఆ మచ్చలను పోగొట్టి చర్మాన్ని కాంతివంతం చేస్తాయి.
తలస్నానం చేసిన తర్వాత ఒక కప్పు వెనిగర్‌ను ఒక మగ్గు నీళ్ళలో వేసి తల మీద నుంచి పోసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా తయారవుతుంది. Read more.......
![]()
![]()
![]()
|