telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

అల్లుకునే బంధాలకు బతుకమ్మ

10/4/2013

0 Comments

 
Picture
'ఒక్కేసి పువ్వేసి చందమామా.. ఒక్క జామాయే చందమామా'... బతుకమ్మ పండగ వచ్చేసింది. ఇక తొమ్మిది రోజులూ పూల సంబరాలే. సాయంత్రం అయ్యిందంటే చాలు... వీధులన్నీ పాటల జలపాతాలే. అతివల మనసుల నిండా ఆనందాల చప్పట్లే. రాశులు పోసుకునే పల్లె సౌందర్యం... పాటలల్లుకునే జీవితానుభవ సాహిత్యం... అనుబంధాలను పేర్చే సాన్నిహిత్యం... సాహసం, సామాజిక తత్వం... అన్నీ కలబోసుకునే ప్రకృతి పండగే ఇది అంటూ బతుకమ్మ విశేషాలని చెబుతున్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.తుకమ్మ... కఠిన నియమాలతో జరుపుకునే పండగ కాదు. కష్ట సుఖాలను పంచుకుంటూ ఇష్టంగా చేసుకునే పర్వదినం. Read more...


0 Comments

పోషకాహార లోపం.. పడతులకు శాపం

9/30/2013

0 Comments

 
Picture
                                 ఆదివారం సెలవు రోజు. కాస్త ఆలస్యంగా నిద్రలేచినా ఫర్వాలేదనుకునే సగటు ఇల్లాలికి ఆ రోజే ఎక్కువ పనిభారం అనివార్యమవుతుంది. సెలవు కావడంతో ఇంట్లో భర్త, పిల్లలు ఉంటారు. తినడానికి వారు కోరుకున్నవి చేసిపెట్టాలి. చేపలు తెస్తే ఒకరు పులుసు పెట్టమంటారు, మరొకరు ఫ్రై చేయమంటారు. నాకు నాన్‌వెజ్ వద్దు, కాయగూరలతో కర్రీ వండమని మరొకరు అంటారు. వీరందరూ కోరుకున్నవి చేసి, భోజనాలు అయ్యేసరికి మధ్యాహ్నం రెండవుతుంది. నాలుగు మెతుకులు నోట్లో వేసుకొని, కాస్త నడుం వాల్చుదామనే సమయమే ఆ ఇల్లాలికి దక్కడం లేదు. నిత్యం ఇంటి పని మొత్తం చేసుకునే మహిళలకు కడుపునిండా తినేందుకు కూడా తీరిక ఉండదు. ఈ చేప ముక్క ఉంటే తర్వాత ఎవరో ఒకరు తింటారులే..! అని దాన్ని దాచిపెట్టి మరీ పిల్లల చేత తినిపించే తల్లులకు కొదవలేదు. అందుకే అమ్మ త్యాగానికి ప్రతీక అయింది. Read more....

0 Comments

'నోబెల్' ఇంట్లో ఆమెకు గుర్తింపేదీ?

9/19/2013

0 Comments

 
Picture
               గొప్ప విజయాలు సాధించిన సైంటిస్టుల గురించి అందరికీ తెలుస్తుంది. కాని నిరంతరం వారికి వెన్నుదన్నుగా నిలబడే వాళ్ల భార్యల గురించి ఎంతమందికి తెలుస్తుంది? ఈ ప్రశ్నకు సమాధానం చెబుతున్నారు ప్రొఫెసర్ శివ విశ్వనాథన్.

                 నోబెల్ బహుమతిని పొందిన ఇద్దరు భారతీయ సైంటిస్టులు సర్ సీవీరామన్, ఎస్. చంద్రశేఖర్‌ల కుటుంబానికి చెందిన ఆయన ఆ కుటుంబాల్లో మహిళలు నిర్వహించిన పాత్ర గురించి మాట్లాడుతున్నప్పుడు మన ఇళ్లలో కూడా అలాంటి గొప్ప జీవితాలను గడిపిన ఎందరో స్త్రీలు గుర్తు రాక మానరు.
Read more...


0 Comments

మహిళా లోకం - ఆసక్తి ఉంటే అతివకు ‘షేర్ మార్కెట్’ సులభమే..!

7/12/2013

0 Comments

 
Picture
                             దేశం ఎంతగా ప్రగతి సాధిస్తున్నా షేర్ మార్కెట్‌లో మహిళల భాగస్వామ్యం ఇప్పటికీ నామమాత్రంగానే ఉంది. పురుషులకు దీటుగా షేర్‌మార్కెట్‌లో లావాదేవీలు నిర్వహించగల సత్తా మహిళల్లో ఉన్నప్పటికీ వారు ముందుకురావటానికి జంకుతున్నారు. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే చాలు ఈ రంగంలో వారు విజయవంతంగా దూసుకుపోవచ్చు. లాభనష్టాలు, ట్రేడింగ్ గొడవలు మనకెందుకులే..!-అని అనుకుంటే మహిళలు ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేరు. షేర్ మార్కెట్ గురించి కాస్త అవగాహన ఉంటే చాలు ఇందులో కాస్తోకూస్తో లాభాలు సంపాదించటం తేలికే. అయతే, షేర్ మార్కెట్ మాయాజాలాన్ని ఓ జూదంలా భావించి కుటుంబ యజమానులు పెట్టుబడులు పెడతామన్నా మహిళలు పెట్టనీయరు. ఓర్పుతో మార్కెట్‌ను అధ్యయనం చేసే ఆసక్తిని పెంచుకుంటే అతి తక్కువ పెట్టుబడితో చిన్న షేర్ మార్కెట్ వ్యాపారం ప్రారంభించవచ్చు. స్టాక్ మార్కెట్‌కు సంబంధించిన పుస్తకాలను, కథనాలను చదివి మహిళలు అవగాహన పెంచుకోవాలి.Read more


0 Comments

మహిళా లోకం - ఆడశిశువుకు ఆహ్వాన గీతిక..!

7/10/2013

0 Comments

 
Picture
* గంగానగర్‌లో ఆడశిశువులకు జన్మనిచ్చిన 50 మంది దంపతులను ప్రముఖ విద్యా సంస్థలు సత్కరించి, ప్రతి కుటుంబంలో ఒక బాలికకు ఉచితంగా విద్యను అందిస్తామని ప్రకటించాయి.
* ఆడశిశువు జన్మించిన ఇంట్లో వేడుకలు జరిపేందుకు గ్రామీణ మహిళలంతా ఐక్యతతో ముందుకు వస్తున్నారు.
* ఆడశిశువును ఆదరించిన దంపతులను గ్రామ పంచాయతీ పెద్దలు సన్మానిస్తూ ప్రశంసాపత్రాలు అందజేస్తున్నారు.
* చాంబర్ ఆఫ్ కామర్స్, గురుద్వారా కమిటీలు, ఇతర సంస్థలు ఆడశిశువులకు ఉచిత విద్య అందించేలా ఆర్థిక సాయం చేస్తున్నాయి.
Read more
                                                                                                                                    


0 Comments

మహిళా లోకం 

6/25/2013

0 Comments

 
Picture
మామిడి వనం.. మహిళకు వరం!
             కట్నం వేధింపులు, ఆడశిశువులపై నిరాదరణ లేని గ్రామం ఏదైనా ఉందంటే కొంచెం సేపు మనం తటపటాయించక తప్పదు. గత పదేళ్లలో మూడు మిలియన్ల ఆడపిల్లల ప్రాణాలు పురిట్లోనే తీసినట్లు గణాంకాలు చెబుతున్నాయి. అయతే, బీహర్‌లోని కుగ్రామమైన ‘ధర్హార’లో వరకట్న హత్యలు, శిశు హత్యలు జరగడం లేదంటే నమ్మలేం. ఈ వాస్తవం ఉక్కు మహిళ కిరణ్‌బేడీనే కాదు, సాక్షాత్తూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్‌ను సైతం ఆశ్చర్యపరచింది. ఆ గ్రామంలో ఆడపిల్లలు సురక్షితంగా ఉండటానికి ప్రత్యేకించి పదునైన చట్టాలేమీ లేవు. అక్కడి మామిడి చెట్లే మహిళలను కాపాడుతున్నాయి..... Read more

0 Comments

మహిళా లోకం 

6/19/2013

0 Comments

 

కోర్కెలు శూన్యం.. బతుకంతా దైన్యం

Picture
యవ్వనం తొలి ప్రాయంలోకి అడుగుపెట్టే ఓ 14 ఏళ్ల బాలిక నోటివెంట ‘నాకేం కోరికలు లేవు’ అనే మాటలు వస్తే ఎలా ఉంటుంది? ఎన్నో ఆశలు. ఆకాంక్షలతో, చెంగుచెంగున సీతాకోకచిలుకల్లా ఎగరాల్సిన ఆ వయసులో ఏ కోరికలూ లేవంటే చిన్న వయసులోనే ఇంతటి నిర్వేదమా? అని ఆశ్చర్యపోతాం. కానీ, ‘‘ది డే మై గాడ్ డైడ్’’ అనే డాక్యుమెంటరీ చిత్రం చూస్తే మనకు ఆశ్చర్యం కాదు- ఆక్రోశం, ఆవేదన ఉప్పెనలా వస్తుంది.... Read more


0 Comments
Forward>>

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.

    Archives

    May 2014
    January 2014
    December 2013
    November 2013
    October 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013

    Telugutaruni

    Promote Your Page Too
    Foreign Languages Institute

    Promote Your Page Too
    letustravel.weebly.com

    Promote Your Page Too
    vihaarayaatra.weebly.com

    Promote Your Page Too
    తెలుగు తరుణి అతిథులు 

    Enter your email address:

    Delivered by FeedBurner

    Picture
    మొఘలాయీ కాలీఫ్లవర్ 

    Picture
    బీట్ రూట్ వడలు 

    Picture
    గులాభీ షర్బత్ 

    Picture
    ఖీర్ మోహన్ 

    Picture
    కార్న్ టిక్కి 

    Categories

    All
    రగ్ డా పట్టి
    పాల బ్రెడ్ హల్వా
    ఆలూ బోండాలు
    ఎగ్ బోండాలు
    పాల ముంజెలు
    వెజ్ వడలు
    రాగి వడలు
    గుల్ గూలె
    మినీ కాజా
    దాల్ కచోరి
    అరటి ఉండలు
    చల్ల చల్లగా
    మైదా కుట్చి
    బటర్ స్కాచ్ బర్ఫీ
    చింత చిగురు మాంసం
    పెనం చెక్కలు
    కొయ్.... కొయ్ సోరకాయ్
    బఠానీ చాట్
    మహిళా లోకం
    టమాటా బాజీ
    మహిళా లోకం
    ఓట్స్ చాకో డిలైట్
    పండ్ల రసాలు
    ఓట్స్ మసాలా రవ్వ దోశ
    శభాష్ మహిళా..!
    వంకాయ తొక్కు
    ఆదర్శ మహిళలు
    ధనియా చికెన్ ఫ్రై
    మొలకల ఫ్రూట్ భేల్
    ఓట్స్ క్యారెట్ థాలిపీట్
    ఓట్స్ వెజిటబుల్ బాత్
    ఓట్స్ సగ్గుబియ్యం వడలు
    పొంగల్
    మిక్స్ డ్ వెజ్ కోకోనట్ కర్రీ
    దోసకాయ కూర
    మామిడి ఆవడ
    అటుకుల ఉప్మా
    మామిడి లడ్డు
    సేమ్యా లడ్డు
    అటుకుల కేసరి
    మామిడి బర్ఫీ
    పాలకూర పకోడీ
    కార్న్ ఓట్స్ మసాలా
    రొయ్యల పులుసు
    గ్రేవీ ఐటమ్స్
    మామిడి రసగుల్లా
    పంజాబీ టిక్కీలు తిందామా?
    బ్రెడ్ జీడిపప్పు హల్వా
    సటోరియా
    అడపిండి వడలు
    కొబ్బరి కోరు చపాతీ
    పన్నీర్ పకోడీ
    పరుప్పు పాయసం
    శ్రీలంక చికెన్ కర్రీ
    పెప్పర్ కార్న్ ఫ్రైడ్ రైస్
    పసందుగా పన్నీర్
    పన్నీర్ కోకోనట్ గ్రేవీ
    నువ్వుల రొట్టెలు
    నువ్వుల బొబ్బట్లు
    ఎండల్లో చల్లచల్లగా ...
    థాలిపీట్
    క్యారెట్ కేక్
    రోస్టేడ్ చికెన్
    క్యారెట్ సేమియా కీర్
    చాక్లెట్ పంప్కిన్ బ్రెడ్
    వేరుసెనగ బొబ్బట్లు
    శెనగపప్పు ఉండల పులుసు
    మామిడికాయ పకోడీ
    వెజిటబుల్ నీలగిరి కుర్మా
    చిరుతిళ్ళు
    కాలీఫ్లవర్
    కొబ్బరిపాల గోధుమ హల్వా
    మొక్కజొన్న పులావ్
    క్యాప్సికం పన్నీర్ కుర్మా
    సగ్గుబియ్యం దధ్యోదనం
    సౌందర్య చిట్కా(Beauty Tip)
    సౌందర్య చిట్కా(Beauty Tip)
    పచ్చళ్ళు(Chutneys)
    పచ్చళ్ళు(Chutneys)
    D65842c88a
    Ddfa844233
    Ec882afa0d
    గ్రేవీ ఐటమ్స్ (Gravy Items)
    గ్రేవీ ఐటమ్స్ (Gravy Items)
    ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    వంటింటి చిట్కాలు (Kitchen Tips)
    మాంసాహారం (Non Veg)
    మాంసాహారం (Non-Veg)
    చిరుతిళ్ళు (Snacks)
    Snacks71077d0b00
    సూప్స్ (soops)
    స్వీట్స్ (Sweets)
    స్వీట్స్ (Sweets)
    ఫలహారాలు(tiffins)
    ఫలహారాలు(tiffins)
    శాఖాహారం(Veg)

    Picture
    Picture
    Picture
    Picture
    Picture
    Picture
    Picture
    Picture
    Picture
    Picture
    Picture
    Picture
    poodanda
    Picture

Powered by Create your own unique website with customizable templates.