![Picture](/uploads/1/9/3/7/19376129/1989819.jpg)
![]() తీపి పదార్థాలకు రుచినీ, సువాసననూ ఇచ్చే యాలకులు ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయి. జీర్ణ సంబంధ సమస్యలున్నప్పుడు యాలకుల్ని ఏదో ఒక రూపంలో తీసుకునేలా చూడాలి. ఇవి అల్లంలా పని చేసి, ఆ సవుస్యల్ని తగ్గిస్తాయి. వికారం, కడుపుబ్బరం, ఆకలి మందగించడం లాంటి సమస్యలతో బాధపడుతున్నప్పుడూ వీటి వాడకం మేలు చేస్తుంది అంటున్నారు నిపుణులు. Read more.........
0 Comments
చెయ్యి తెగి లేదా దెబ్బ తగిలి రక్తం వస్తున్నప్పుడు చల్లని ఫ్రిజ్ వాటర్‌తో ఆ భాగాన్ని నెమ్మదిగా కడగండి. రక్తం ఆగిపోతుంది.
Read more...... |