- ఉల్లిపాయ ముక్కల్ని నూనె వేయకుండా వేగిస్తే వాటి చెమ్మ పోతుంది. ఆ తరువాత కొద్దిగా నూనె వేసి వేగించుకుంటే తక్కువ నూనె పడుతుంది. ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి. Read more...
0 Comments
ఆ రోజు లక్ష్మి కూరగాయల మార్కెట్‌కు వె ళ్లింది. అక్కడ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. కేజీ ఉల్లిపాయల ధర డెబ్బై నుంచి ఎనభై రూపాయలు పలుకుతోంది. ఇక అల్లం, పచ్చిమిరపకాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఏ కూరగాయల ధరలు అడిగినా గుండెలదిరిపోతున్నాయి. తా ను తీసుకువచ్చిన డబ్బు దేనికీ సరిపోదని ఆమెకు అర్థమయింది. ఇక చేసేది లేక గబగబా మామూలు ధరలకు లభించే ఆకు కూరలు, కరివేపాకు, కొత్తిమీర వంటివి కొని ఇంటికి చేరింది. ఆ ధరలకుమల్లే ఆమె వొళ్లు కూడా మండింది. ఇంటికి చేరగానే చేతి సంచీని ఓమూలకు గిరాటేసి, నడుముకు కొంగు దోపుకుని వంటింట్లోకి దారితీసింది. Read more...
|