- ఆకు కూరలను వండేటప్పుడు అందులో చింతపండు, నిమ్మరసం వంటివి కలిపి వండితే కూర రంగు మారి, అందులో ఉన్న పోషక విలువలు కోల్పోతుంది. సో... ఆకు కూరల్లో ఈ రెండింటిని చేర్చకుండా వండాలి.
- గోధుమ రవ్వ పురుగు పట్టకుండా ఉండాలంటే డబ్బాలో కాస్త ఉప్పును మూట కట్టి వేయాలి.
- వెండి సామాగ్రి భద్రపరిచే డబ్బాలో చిన్న సుద్దముక్క వేయాలి. అది తేమను పీలుస్తుంది. దాంతో వెండి ఎక్కువ కాలం రంగు మారకుండా ఉంటుంది.
0 Comments
|