- వెండి కుందులు జిడ్డుగా ఉంటే.. వాటికి బేకింగ్ సోడా పేస్టు రాసి గంటసేపు అలాగే ఉంచాలి. ఆ తర్వాత వేడి నీటితో శుభ్రం చేస్తే జిడ్డు తేలిగ్గా వదులుతుంది.
- దుస్తుల మీద నూనె పడితే ఆ ప్రాంతంలో బియ్యంపిండి చల్లి ఉతికితే మరకలు సులువుగా వదులుతాయి.
0 Comments
|