
కావలసినవి:
పెరుగు - అరలీటరు,
అల్లం తురుము - పావు టీ స్పూను,
పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను,
కార్న్‌ఫ్లేక్స్ - పావు కప్పు,
కరివేపాకు - రెండు రెమ్మలు,
కొత్తిమీర - కొద్దిగా,
క్రీమ్ - 3 టీ స్పూన్లు, ఉప్పు
తయారి:
పెరుగు - అరలీటరు,
అల్లం తురుము - పావు టీ స్పూను,
పచ్చిమిర్చి తరుగు - టీ స్పూను,
కార్న్‌ఫ్లేక్స్ - పావు కప్పు,
కరివేపాకు - రెండు రెమ్మలు,
కొత్తిమీర - కొద్దిగా,
క్రీమ్ - 3 టీ స్పూన్లు, ఉప్పు
తయారి:
- మిక్సీలో అల్లం తురుము, పచ్చిమిర్చి వేసి పేస్ట్ చేయాలి
- పెరుగు, ఉప్పు జత చేసి మరోమారు మిక్సీ పట్టాలి
- ఫ్రిజ్‌లో రెండు గంటలసేపు ఉంచాలి
- గ్లాసులో ఈ మిశ్రమాన్ని పోయాలి
- వరుసగా కార్న్‌ఫ్లేక్స్, కరివేపాకు, కొత్తిమీర, క్రీమ్‌లను పైన వేసి సర్వ్ చేయాలి.