కావలసినవి
బీన్‌కర్డ్ - కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది),
టొమాటో తరుగు - పావుకప్పు,
లవంగం - 1,
వెల్లుల్లి రెబ్బలు: 6,
కార్న్‌ఫ్లోర్ - అర టేబుల్ స్పూను,
పచ్చిబఠాణీ - పావు కప్పు (ఉడికించాలి),
నూనె - 3 టేబుల్ స్పూన్లు
తయారి:
బీన్‌కర్డ్ - కప్పు (సూపర్ మార్కెట్లో దొరుకుతుంది),
టొమాటో తరుగు - పావుకప్పు,
లవంగం - 1,
వెల్లుల్లి రెబ్బలు: 6,
కార్న్‌ఫ్లోర్ - అర టేబుల్ స్పూను,
పచ్చిబఠాణీ - పావు కప్పు (ఉడికించాలి),
నూనె - 3 టేబుల్ స్పూన్లు
తయారి:
- బీన్ కర్డ్ని అర అంగుళం ముక్కలుగా కట్ చేయాలి
- టొమాటోలను శుభ్రంగా కడిగి ఉడికించి, తొక్క తీసి ముక్కలుగా కట్ చే యాలి
- బాణలిలో నూనె వేసి కాగాక టొమాటో ముక్కలు, ఉప్పు వేసి మెత్తబడే వరకు ఉంచాలి
- బీన్‌కర్డ్ ముక్కలు, వెల్లుల్లి తరుగు వే సి సన్నటి మంట మీద ఐదు నిమిషాలు ఉంచాలి
- చిన్నగిన్నెలో నీరు, కార్న్‌ఫ్లోర్ వేసి బాగా కలిపి టీ స్పూన్ నూనె వేసి, పై మిశ్రమంలో వేసి కలిపి ఐదు నిముషాలు ఉడికించి దింపేయాలి
- బఠాణీలతో గార్నిష్ చేయాలి.