
కావలసినవి:
మామిడికాయ ముక్కలు - కప్పు
కందిపప్పు - పావుకప్పు
శనగపప్పు - రెండు టేబుల్ స్పూన్లు
పెసరపప్పు - రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లితరుగు - అర కప్పు
సాంబార్ పొడి - 2 టీ స్పూన్లు
చింతపండు - కొద్దిగా (నానబెట్టి రసం తీయాలి)
బెల్లం తురుము - మూడు టేబుల్ స్పూన్లు
కారం - కొద్దిగా
ఉప్పు - తగినంత
పసుపు - పావు టీ స్పూను
ఆవాలు - అర టీ స్పూను
మెంతులు - పావు టీ స్పూను
జీలకర్ర - అర టీ స్పూను
ఇంగువ - చిటికెడు
ఎండుమిర్చి - 3
కరివేపాకు - రెండు రెమ్మలు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారి:
మామిడికాయ ముక్కలు - కప్పు
కందిపప్పు - పావుకప్పు
శనగపప్పు - రెండు టేబుల్ స్పూన్లు
పెసరపప్పు - రెండు టేబుల్ స్పూన్లు
ఉల్లితరుగు - అర కప్పు
సాంబార్ పొడి - 2 టీ స్పూన్లు
చింతపండు - కొద్దిగా (నానబెట్టి రసం తీయాలి)
బెల్లం తురుము - మూడు టేబుల్ స్పూన్లు
కారం - కొద్దిగా
ఉప్పు - తగినంత
పసుపు - పావు టీ స్పూను
ఆవాలు - అర టీ స్పూను
మెంతులు - పావు టీ స్పూను
జీలకర్ర - అర టీ స్పూను
ఇంగువ - చిటికెడు
ఎండుమిర్చి - 3
కరివేపాకు - రెండు రెమ్మలు
నూనె - 2 టేబుల్ స్పూన్లు
తయారి:
- అన్ని పప్పులను శుభ్రంగా కడిగి, తగినంత నీరు పోసి కుకర్‌లో ఉంచి ఐదు విజిల్స్ వచ్చాక దించేయాలి.
- చల్లారాక మెత్తగా మాష్ చేయాలి.
- బాణలిలో నూనె కాగాక ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
- ఉల్లితరుగు జత చేసి బంగారు వర్ణంలోకి వచ్చేవరకు వేయించాలి.
- టొమాటో తరుగు, కొద్దిగా నీరు వేసి మూత పెట్టి మూడు నిముషాలు ఉంచాలి.
- మెత్తగా చేసిన పప్పు, ఉప్పు, పసుపు, కారం, చింతపండురసం, మామిడికాయ ముక్కలు వేసి బాగా కలపాలి.
- మరుగుతుండగా సాంబార్ పొడి వేయాలి.