గార్లిక్ లెమన్ టీ త్రాగితే త్వరగా ఉపశమనం వస్తుంది. ఒక వెల్లుల్లి రెబ్బను చితగ్గొట్టి నిమ్మరసం పిండి ఈ మిశ్రమాన్ని ఒక గంట తర్వాత ఒక కప్పు నీటిలో వేసి మరిగించి చల్లార్చి ఒక టీస్పూన్ తేనె కలుపుకొని త్రాగాలి.
దగ్గుతో బాధపడేవారు..

0 Comments
|