ఒక టవల్ తీసుకొని దానిపై ఆముదం రాసి ఆ టవల్ ను పొత్తి కడుపుపై వేసుకొని దానిపై హీటింగ్ ప్యాడ్ పెట్టుకుంటే ఎంతో ఉపశమనం వస్తుంది. ఈ టవల్ ను రిఫ్రిజిలేటర్ లో దాచిపెట్టి మరలా ఎప్పుడైనా నొప్పి వచ్చినపుడు వాడుకోవచ్చు.
పొత్తి కడుపులో విపరీతమైన నొప్పిగా ఉంటే..
ఒక టవల్ తీసుకొని దానిపై ఆముదం రాసి ఆ టవల్ ను పొత్తి కడుపుపై వేసుకొని దానిపై హీటింగ్ ప్యాడ్ పెట్టుకుంటే ఎంతో ఉపశమనం వస్తుంది. ఈ టవల్ ను రిఫ్రిజిలేటర్ లో దాచిపెట్టి మరలా ఎప్పుడైనా నొప్పి వచ్చినపుడు వాడుకోవచ్చు.
0 Comments
అధికంగా తినడంవల్లో లేదా ఆలస్యంగా తినడంవల్లో కడుపు బరువుగా ఉంటే గ్లాస్ గోరువెచ్చని నీళ్ళలో పావుచెమ్చ సైంధవ లవణం, అరచెంచ మామూలు ఉప్పు, సగం నిమ్మకాయ రసం కలిపి తాగండి.
|