రెండు కప్పుల నీటిలో తొక్క తీసి సన్నగా తురిమిన అల్లం వేసి పది నిమిషాల సేపు నాననివ్వాలి. అల్లం సారం నీటిలోకి ఊరిన తర్వాత వడపోసి అందులో కొద్దిగా మిరియాలపొడి కలిపి తాగాలి. వేడిగా లేదా వెంటనే తాగాలనిపిస్తే నీటిలో అల్లం వేసి ఒక నిమిషం వేడి చేయవచ్చు.
జలుబుతో ముక్కు, ఛాతి పట్టేసినట్లుంటే..

0 Comments
|