ఒక యాస్ప్రిన్ టాబ్లెట్ తీసుకొని పొడి చెయ్యాలి. ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకొని చితగొట్టాలి. ఈ రెంటినీ కలిపి పులిపిరి ఉన్నచోట అప్లయ్ చేసి బ్యాండేజ్ వెయ్యండి. ఇలా కొన్ని రోజుల పాటు ప్రతిరోజూ చేస్తుంటే త్వరలోనే పులిపిరి నల్లగా మారి క్రమంగా తొలగిపోతుంది.
పులిపుర్లు తొలగిపోవాలంటే..

0 Comments
|