కావలసిన పదార్థాలు :
పాలకూర - ఒక కట్ట
పెరుగు - ఒక కప్పు
ఉడికించిన కార్న్ - ఒక టేబుల్ స్పూన్
చాట్ మసాలా - ఒక టీస్పూన్
పచ్చిమిరపకాయ - ఒకటి
వెల్లుల్లి రెబ్బ - ఒకటి
ఉల్లికాడలు - ఒకటి
తయారుచేసే పద్ధతి :
ముందుగా పాలకూర ఆకుల్ని పేస్ట్ చేసుకోవాలి. పెరుగులో మిగతా పదార్థాలన్నీ కలపాలి. పాలకూర పేస్ట్ ను కొద్దిగా పచ్చివాసన పోయేదాకా ఉడికించి చల్లార్చి కలపాలి. ఉల్లికాడలతో అలంకరించుకోవాలి.
మూలం : స్వాతి సపరివార పత్రిక