telugutaruni.weebly.com
  • Home
  • వంటకాలు (Cookeries)
    • ఫలహారాలు (Tiffins)
    • శాకాహారం (Veg)
    • బియ్యపు వంటలు (Rice items)
    • మాంసాహారం (Non-Veg)
    • పచ్చళ్ళు (chutneys)
    • వడియాలు
    • పండ్ల రసాలు (Juices)
    • స్వీట్స్ (Sweets)
    • చిరుతిళ్ళు (Snacks)
    • గ్రేవీ ఐటమ్స్
    • సూప్స్ (Soops)
    • కొత్త కొత్తగా
  • చిట్కాలు (Tips)
    • వంటింటి చిట్కాలు ( Kitchen Tips)
    • ఆరోగ్య చిట్కాలు (Health Tips)
    • సౌందర్య చిట్కాలు (Beauty Tips)
  • మహిళా లోకం
    • ఆదర్శ మహిళలు
    • శభాష్ మహిళా..
  • విహారయాత్ర

హలీమ్‌

7/10/2013

0 Comments

 
Picture
కావలసిన పదార్థాలు:
గోధుమ రవ్వ      : పావు కిలో
నెయ్యి                : పావు కిలో
మటన్‌ (బోన్‌లెస్‌)) : పావు కిలో
పుట్నాల పప్పు  : 50 గ్రాములు
గరం మసాలా     : ఒక టీ స్పూను
తరిగిన ఉల్లిపాయల ముక్కలు : ఒక కప్పు
కొత్తిమీర            : ఒక కట్ట
పుదీనా             : ఒక కట్ట
నిమ్మకాయలు : రెండు
ఉప్పు              : తగినంత

తయారు చేసే విధానం:
రంజాన్‌ నెలలో మనకు ముఖ్యంగా దర్శనమిచ్చే వంటకం హలీమ్‌. రోజా ఉండే ముస్లిం సోదరులకు ఇదో అద్భుతమైన, రుచికరమైన విందు. ఇది ఇంట్లో తయారు చేసుకోవడం కొంచెం కష్టమే అయినా ఎపుడైనా సరదాగా ప్రయత్నించాలనుకుంటే ఇలా చేయండి. 

  • ముందుగా మటన్‌ను శుభ్రం చేసుకొని, మందపాటి పాత్రలో ఐదు గంటల పాటు ఉడికించాలి. 
  • మటన్‌ బాగా ఉడికిన తర్వాత గోధుమ రవ్వ, పుట్నాల పొడి, గరం మసాల వేసి బాగా కలిపి మరో నాలుగు గంటల పాటు సన్నటి సెగపై (అడుగు అంటకుండా) ఉడికించాలి. 
  • బాగా మెత్తగా ఉడికిన తర్వాత ఈ మిశ్రమానికి నెయ్యి కలిపి అది కరిగే వరకూ ఉంచి దించేయాలి. 
  • ఇప్పుడు తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని దోరగా వేయించుకోవాలి. 
  • ఒక ప్లేటులోకి వేడి వేడి హలీమ్‌ను తీసుకొని అందులో వేయించిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తమీర, పుదీనా ఆకులు వేసి వాటిపై నిమ్మరసం పిండి వడ్డించాలి. 

మూలం : సూర్య దినపత్రిక

0 Comments

    Author

    నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ  మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో  ఒక  తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం. .

    Categories

    All
    మటన్
    మటన్
    గోష్ కా దాల్చా
    చికెన్
    2e7c0e6d6f
    63aa27ab43
    986220a369
    D372e92fc1

    Archives

    January 2014
    December 2013
    November 2013
    September 2013
    August 2013
    July 2013
    June 2013
    May 2013
    April 2013

    Enter your email address:

    Delivered by FeedBurner


Powered by Create your own unique website with customizable templates.