కావలసిన పదార్ధాలు
లివర్ - పావుకేజి
ఉప్పు- తగినంత
నూనె- 1 టేబుల్ స్పూన్
కారం- 3 చెంచాలు
అల్లంవెల్లుల్లి పేస్టు- 3 చెంచాలు
పసుపు - చిటికెడు
కొత్తిమీర - 1 కట్ట
తయారు చేసే విధానం
మూలం : సూర్య దినపత్రిక
లివర్ - పావుకేజి
ఉప్పు- తగినంత
నూనె- 1 టేబుల్ స్పూన్
కారం- 3 చెంచాలు
అల్లంవెల్లుల్లి పేస్టు- 3 చెంచాలు
పసుపు - చిటికెడు
కొత్తిమీర - 1 కట్ట
తయారు చేసే విధానం
- లివర్‌ను శుభ్రంగా కడుక్కుని ఒక గిన్నెలో వేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి బాగా మగ్గనివ్వాలి.
- మగ్గుతుండగా నీళ్ళు వస్తాయి అవన్నీ ఆవిరి అయిపోయాక అల్లంవెల్లుల్లి పేస్టు, నూనె వేసి బాగా ఎర్రగా వేయించి, దించుకునే ముందు కొత్తిమీర వేసుకొని దించుకోవాలి.
మూలం : సూర్య దినపత్రిక