- పనసతొనలు తేనెలో నానబెట్టి తింటూ ఉంటే నరాలబలహీనత, దోషాలు తొలగిపోయి బలం,శక్తి పొందుతాయి.
- - జాజికాయ గంధం అరగతీసి పిల్లల ముఖంపై వచ్చే తెల్లమచ్చలపై రాస్తే మచ్చలు మాయమవుతాయి.
- - వాము బాగా నూరి బెల్లంలో కలిపి చిన్న చిన్న గోళీలుగా చేసి ఒకటి, రెండు ఉండలు తింటే కడుపులో వాయువుని నివారించవచ్చు.
- - తేలుకుట్టిన వెంటనే శుభ్రపరిచిన తులసి ఆకులు కుట్టినచోట రాసి, కొద్దిగా నమిలిమింగితే బాధ నుండి ఉపశమనం పొందవచ్చు.
- - నీటిలో అల్లం వేసి మరిగించి కషాయం చేసి ఉదయాన్నే తీసుకొంటూ ఉంటే పళ్లు జివు్వనలాగడంవంటి పంటిసమస్యలు తగ్గిపోతాయి.