పులిపుర్లు తొలగిపోవాలంటే.. ఒక యాస్ప్రిన్ టాబ్లెట్ తీసుకొని పొడి చెయ్యాలి. ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకొని చితగొట్టాలి. ఈ రెంటినీ కలిపి పులిపిరి ఉన్నచోట అప్లయ్ చేసి బ్యాండేజ్ వెయ్యండి. ఇలా కొన్ని రోజుల పాటు ప్రతిరోజూ చేస్తుంటే త్వరలోనే పులిపిరి నల్లగా మారి క్రమంగా తొలగిపోతుంది.
నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.