పొత్తి కడుపులో విపరీతమైన నొప్పిగా ఉంటే.. ఒక టవల్ తీసుకొని దానిపై ఆముదం రాసి ఆ టవల్ ను పొత్తి కడుపుపై వేసుకొని దానిపై హీటింగ్ ప్యాడ్ పెట్టుకుంటే ఎంతో ఉపశమనం వస్తుంది. ఈ టవల్ ను రిఫ్రిజిలేటర్ లో దాచిపెట్టి మరలా ఎప్పుడైనా నొప్పి వచ్చినపుడు వాడుకోవచ్చు.
నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.