జలుబుతో ముక్కు, ఛాతి పట్టేసినట్లుంటే.. రెండు కప్పుల నీటిలో తొక్క తీసి సన్నగా తురిమిన అల్లం వేసి పది నిమిషాల సేపు నాననివ్వాలి. అల్లం సారం నీటిలోకి ఊరిన తర్వాత వడపోసి అందులో కొద్దిగా మిరియాలపొడి కలిపి తాగాలి. వేడిగా లేదా వెంటనే తాగాలనిపిస్తే నీటిలో అల్లం వేసి ఒక నిమిషం వేడి చేయవచ్చు.
నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.