అజీర్ణంతో బాధపడేవారు.. జింజర్ తీ త్రాగితే చాలా మంచిది. ఒక కప్పు నీటిలో 1 టీస్పూన్ చిన్నగా కట్ చేసిన అల్లం ముక్కల్ని వేసి మరగించిన తర్వాత వేడివేడిగా పరగడుపున త్రాగితే అజీర్ణం సమస్య ఉండదు.
నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.