క్యాబేజీలోని పీచుకి కొలెస్ట్రాల్ ని అదుపుచేసే శక్తి ఉంటుంది. విటమిన్ 'c ' నీ పుష్కలంగా అందిస్తూ, శరీరం హానికారక ఫ్రీరాడికల్స్ బారిన పడకుండా కాపాడుతుంది.
నేను చేసే ఈ పోస్ట్ లు నలుగురికి ఉపయోగపడాలనేదే నా ఆకాంక్ష అండీ.
Thanks for your comment Srinivas garu..
Reply
Leave a Reply.
Author
నా పేరు సునయన ( ఉరఫ్ నర్మద). సు అంటే "మంచిది" అని, నయన అంటే "నేత్రములు" . సునయన అంటే మంచి కన్నులు కలది అని అర్థం. నా కళ్లతో చూస్తున్న ఈ మహిళా ప్రపంచాన్ని మీముందు ఉంచాలని, అది మన మహిళాలోకానికి మేలు చేకూర్చాలని ఆశీస్తూ మనలో ఒక తెలుగు తరుణిగా నా ఈ చిన్ని ప్రయత్నం.