క్యాబేజీలోని పీచుకి కొలెస్ట్రాల్ ని అదుపుచేసే శక్తి ఉంటుంది. విటమిన్ 'c ' నీ పుష్కలంగా అందిస్తూ, శరీరం హానికారక ఫ్రీరాడికల్స్ బారిన పడకుండా కాపాడుతుంది.
2 Comments
రొజూ కూరలో తగినంత పసుపు వేయడం మరవకండి. పసుపు మెదడుని మరింత చురుగ్గా మారుస్తుంది. దీనిలో ఉన్న యాంటిఆక్సిడెంట్లు మెదడుని ఆరోగ్యంగా ఉంచుతాయి.
వత్తిడి వల్ల వచ్చే తలనొప్పులకి మందు, పుదీనా ఆకుని పిండగా వచ్చే రసాన్ని నుదుటి మీద రుద్దుకోవడం. టైగర్ బామ్ అనే మందులో కూడా ఉండేది పూదీనలోని మెంతాలే.
|