
కావలసిన పదార్థాలు:
చికెన్ : 500 గ్రాములు
సెనగపిండి : 600గ్రాములు
నిమ్మరసం : నాలుగు స్పూన్లు
ఆవాలపొడి : మూడు స్పూన్లు
కారం : రెండు స్పూన్లు
నెయ్యి : 250 గ్రాములు
ఉప్పు : కావలసినంత
వెనిగర్ : ఒకస్పూన్
తయారీ విధానం:
చికెన్ : 500 గ్రాములు
సెనగపిండి : 600గ్రాములు
నిమ్మరసం : నాలుగు స్పూన్లు
ఆవాలపొడి : మూడు స్పూన్లు
కారం : రెండు స్పూన్లు
నెయ్యి : 250 గ్రాములు
ఉప్పు : కావలసినంత
వెనిగర్ : ఒకస్పూన్
తయారీ విధానం:
- శుభ్రం చేసిన చికెన్‌కు ఉడికించి ఉప్పు, కారం పట్టించి పక్కన పెట్టుకోండి.
- చికెన్ ముక్కలకి నిమ్మరసం, వెనిగర్‌ను కలిపి రెండు గంటల పాటు ఊరనివ్వండి.
- సెనగపిండిని తీసుకుని అందులో కొంచెం ఉప్పు కలుపుకుని పలచగా కలుపుకోవాలి.
- ఊరిన చికెన్ ముక్కల్ని పిండేసి వేరొక పాన్‌లో వాటిని తీసుకోండి.
- సెనగపిండిలో మసాలాపొడిని కలుపుకోండి.
- సెనగపిండి మిశ్రమంలో చికెన్ ముక్కల్ని ఒక్కొక్కటిగా ముంచి నేతిలోగానీ, నూనెలోగానీ బ్రౌన్‌కలర్ వచ్చే వరకు వేపించి దించితే చికెన్ పకోడి రెడీ.