కావలసినవి:
శనగపప్పు - 200 గ్రా.;
నూనె - పావు కిలో
షాజీరా - టేబుల్ స్పూను
దాల్చినచెక్క - అర టీ స్పూను
లవంగాలు - 10; ఏలకులు - 10
ఉల్లితరుగు - 100 గ్రా.;
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 50 గ్రా.
కారం - 100 గ్రా.;
కరివేపాకు - నాలుగు రెమ్మలు
పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - 10 (సన్నగా తరగాలి)
మిరియాలపొడి - టీ స్పూను
కొత్తిమీర - చిన్న కట్ట (సన్నగా కట్ చేయాలి)
సొరకాయ ముక్కలు - 500 గ్రా.
టొమాటో ముక్కలు - 400 గ్రా.
చింతపండు - 100గ్రా. (నానబెట్టి గుజ్జు తీసుకోవాలి)
ధనియాలపొడి - రెండు టీ స్పూన్లు
జీలకర్రపొడి - రెండు టీ స్పూన్లు
పుదీనా - చిన్న కట్ట
మటన్ ముక్కలు - 500 గ్రా.
తయారి:
శనగపప్పు - 200 గ్రా.;
నూనె - పావు కిలో
షాజీరా - టేబుల్ స్పూను
దాల్చినచెక్క - అర టీ స్పూను
లవంగాలు - 10; ఏలకులు - 10
ఉల్లితరుగు - 100 గ్రా.;
అల్లంవెల్లుల్లి పేస్ట్ - 50 గ్రా.
కారం - 100 గ్రా.;
కరివేపాకు - నాలుగు రెమ్మలు
పసుపు - చిటికెడు; ఉప్పు - తగినంత
పచ్చిమిర్చి - 10 (సన్నగా తరగాలి)
మిరియాలపొడి - టీ స్పూను
కొత్తిమీర - చిన్న కట్ట (సన్నగా కట్ చేయాలి)
సొరకాయ ముక్కలు - 500 గ్రా.
టొమాటో ముక్కలు - 400 గ్రా.
చింతపండు - 100గ్రా. (నానబెట్టి గుజ్జు తీసుకోవాలి)
ధనియాలపొడి - రెండు టీ స్పూన్లు
జీలకర్రపొడి - రెండు టీ స్పూన్లు
పుదీనా - చిన్న కట్ట
మటన్ ముక్కలు - 500 గ్రా.
తయారి:
- శనగపప్పును ఉడికించి మెత్తగా చేసుకోవాలి.
- మటన్‌ను బాగా కడిగి తగినంత నీరు జత చేసి సుమారు అరగంటసేపు ముక్కలు మెత్తగా అయ్యేవరకు ఉడికించాలి.
- బాణలిలో నూనె వేసి కాగాక, షాజీరా, దాల్చినచెక్క, లవంగాలు, ఏలకులు వేసి వేయించాలి.
- ఉల్లి తరుగు జతచేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి.
- అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి కలపాలి.
- కారం, కరివేపాకు, పసుపు, పచ్చిమిర్చి తరుగు వేసి వేయించాలి.
- ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమీర తరుగు వేసి ఒక నిముషం వేయించాలి.
- సొరకాయ ముక్కలు, టొమాటో తరుగు, ఉడికించిన మటన్, మెత్తగా చేసిన శనగపప్పు వేసి, అన్నీ ఉడికేవరకు ఉంచాలి.
- చింతపండు గుజ్జు వేసి పది నిముషాలపాటు ఉడికించాలి.
- ధనియాలపొడి, జీలకర్రపొడి, పుదీనా ఆకులు వేసి రెండు నిముషాలు బాగా కలిపి దించేయాలి.