కావలసిన పదార్థాలు :
చికెన్ వింగ్స్ - 16
వెల్లుల్లిపాయలు - 3 రెబ్బలు
అల్లం పేస్ట్ - ఒక స్పూన్
తేనె - ఒక స్పూన్
సోయాసాస్ - 3/4 కప్పు
క్రీమ్ షెర్రీ - అర కప్పు
బ్రౌన్ షుగర్ - 3/4 కప్పు
టెట్లీ టీ పొడి - ఒక కప్పు
నల్ల నువ్వులు - కొద్దిగా
తయారు చేసే విధానం :
చికెన్ వింగ్స్ చివరలను కొద్దిగా కట్ చేసి మంచిగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో వెల్లుల్లిపాయలు, అల్లం పేస్ట్, తేనె, సోయాసాస్, క్రీమ్ షెర్రీలను కలపాలి. దీన్ని ఒక బేకింగ్ పాన్‌లో పెట్టి రెండు గంటల పాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. టెట్లీ టీ పొడిని నీళ్ళలో కలిపి ఈ ముక్కల మీద చిలకరించుకోవాలి. ఈ ముక్కలను ఒక సీకుకు కుచ్చాలి. ఇప్పుడు ఒక కడాయి పెట్టి ఈ సీకులను వాటి మీద ఉంచి మూత పెట్టేయాలి. సన్నని మంట మీద అరగంట పాటు ఉడికించాలి. ఆ తర్వాత మూత తీసి మరికాసేపు వేగనివ్వాలి. ముక్కలు బంగారు వర్ణం వచ్చేవరకు అలాగే ఉంచాలి. ఆ తర్వాత 450డిగ్రీల వద్ద ఓవెన్‌లో ఐదు నిమిషాల పాటు ఉంచాలి. చివరగా నువ్వులను పై నుంచి చల్లుకొని సర్వ్ చేయాలి. నోరూరించే టీ స్మోక్డ్ చికెన్ వింగ్స్ మీ ముందుంటాయి.