ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల్లో ఒకరు
విజయవాడ ఆమె జన్మస్థలం
సిస్కో సిస్టవ్‌సు సిటివోగా బాధ్యతలు
మోటొరొలా సంస్థకు సిటివోగా అనుభవం
Read more........
ఫోర్బ్స్ శక్తివంతమైన మహిళల్లో ఒకరు విజయవాడ ఆమె జన్మస్థలం సిస్కో సిస్టవ్‌సు సిటివోగా బాధ్యతలు మోటొరొలా సంస్థకు సిటివోగా అనుభవం Read more........
0 Comments
కుర్ కురీ భేండీ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/4/post/2013/08/58.html పనీర్ కలాకండ్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/2/post/2013/08/85.html పెప్పర్ చికెన్ రోస్ట్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://telugutaruni.weebly.com/5/post/2013/08/45.html ప్రకృతిని ప్రేమించి... జీవశాస్త్రంలో పీహెచ్డీ చేసి... 'పర్యావరణాన్ని పట్టించుకుంటే పదికాలాల పాటు మనకే మంచిది' అంటూ ప్రచారం చేసిన అపరాజిత రెండున్నర లక్షల పౌండ్ల విలువైన ప్రతిష్ఠాత్మక గ్రీన్ ఆస్కార్ పురస్కారాన్ని సాధించింది.
అపరాజిత తండ్రి ఉద్యోగరీత్యా జాంబియాలో స్థిరపడ్డారు. చిన్నతనం నుంచీ ఆఫ్రికా చుట్టుపక్కల అడవుల్లోని పక్షులూ, జంతువులూ, పచ్చని చెట్లను చూస్తూ పెరిగిన అపరాజితకు జీవ శాస్త్రం ఇష్టమైన పాఠ్యాంశంగా మారింది. దాన్లో పీజీ చదివి, పెద్ద ఉద్యోగం చేయాలనుకుంది. కొన్నేళ్లకి ఆమె కుటుంబం స్వస్థలం కోల్‌కతాకి వచ్చేశాక అక్కడే అపరాజిత వృక్షశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేసింది. జీవావరణం అంశంలో పీజీ పూర్తి చేసింది. Read more...... పులిహోర చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/6/post/2013/08/16.html అరటి తొక్కతో హల్వా చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/2/post/2013/08/84.html వంకాయ, కొబ్బరి వేపుడు చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/4/post/2013/08/57.html నయా పైసా ప్రోత్సాహం లేకున్నా..
భారత జూనియర్ టెన్నిస్ విభాగంలో.. జాతీయ స్థాయిలో నెంబర్ వన్‌గా నిలిచింది.. అతి పిన్నవయసులోనే డిగ్రీ పూర్తి చేయబోతున్నది.. ఒకేసారి రెండు చేతులతో రాస్తుంది.. పియానో వాయిస్తూ శ్రావ్యంగా పాడగలదు.. కేవలం 25నిమిషాల్లోనే ఘుమఘుమలాడే.. హైదరాబాదీ బిర్యానీని వండి వడ్డించగలదు.. భగవద్గీత శ్లోకాలైతే కంఠస్థం! ఆ బహుముఖ ప్రజ్ఞాశాలే.. నైనా జైస్వాల్ Read more..... పుట్నాల పప్పు లడ్డూలు చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://telugutaruni.weebly.com/2/post/2013/08/83.html |