చికెన్ 65 కావాలి.. కానీ లోపల చికెన్ ఉండకూడదు !
మటన్ బాల్స్ కావాలి.. కానీ లోపల మటన్ తగలకూడదు !
స్వీట్ కార్న్ కనిపించాలి.. నోట్లో వేస్తే కరిగిపోయేలా !
మనసుకి నచ్చే, మదిని దోచే, మస్తిష్కాన్ని తొలిచే, మిమ్మల్ని మైమరిపించే పన్నీర్ వంటకాలు...
పన్నీర్ మోదక్ లు, స్టఫ్ డ్ బుట్టలు, పన్నీర్ బాల్స్ , పన్నీర్ పకోడీ , పన్నీర్ సిగార్స్, చిల్లీ పన్నీర్,
ఆలూ పన్నీర్ చాట్, తందూరీ టిక్కా, పన్నీర్ టిక్కి , ఆరెంజ్ బాల్స్ , పన్నీర్ పాయసం , పన్నీర్ దో ప్యాజా
పన్నీర్ అంగా, పన్నీర్ బేబీ కార్న్ , పన్నీర్ స్వీట్ కార్న్ మటర్ , పన్నీర్ 65 , షక్కర్ కండి ,
క్యాప్సికం పన్నీర్ కుర్మా , పన్నీర్ కోకోనట్ గ్రేవీ , పన్నీర్ చిల్లీ ఫ్రై