ఆదివారం సెలవు రోజు. కాస్త ఆలస్యంగా నిద్రలేచినా ఫర్వాలేదనుకునే సగటు ఇల్లాలికి ఆ రోజే ఎక్కువ పనిభారం అనివార్యమవుతుంది. సెలవు కావడంతో ఇంట్లో భర్త, పిల్లలు ఉంటారు. తినడానికి వారు కోరుకున్నవి చేసిపెట్టాలి. చేపలు తెస్తే ఒకరు పులుసు పెట్టమంటారు, మరొకరు ఫ్రై చేయమంటారు. నాకు నాన్‌వెజ్ వద్దు, కాయగూరలతో కర్రీ వండమని మరొకరు అంటారు. వీరందరూ కోరుకున్నవి చేసి, భోజనాలు అయ్యేసరికి మధ్యాహ్నం రెండవుతుంది. నాలుగు మెతుకులు నోట్లో వేసుకొని, కాస్త నడుం వాల్చుదామనే సమయమే ఆ ఇల్లాలికి దక్కడం లేదు. నిత్యం ఇంటి పని మొత్తం చేసుకునే మహిళలకు కడుపునిండా తినేందుకు కూడా తీరిక ఉండదు. ఈ చేప ముక్క ఉంటే తర్వాత ఎవరో ఒకరు తింటారులే..! అని దాన్ని దాచిపెట్టి మరీ పిల్లల చేత తినిపించే తల్లులకు కొదవలేదు. అందుకే అమ్మ త్యాగానికి ప్రతీక అయింది. Read more....
0 Comments
సాంబారు పొడి చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/19/post/2013/09/7.html చిక్కుడుగింజల కూర చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/4/post/2013/09/74.html పన్నీర్ పకోడి చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/15/post/2013/09/55.html రవ్వ కేక్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/2/post/2013/09/120.html 'జీవితంలో అన్ని సమస్యలూ పరీక్షించడానికే వస్తాయి. ఏవీ కూడా చనిపోయేంత పెద్దవి కావు' అని తన స్కూళ్లో చదివే పిల్లలకు తరచూ చెబుతుంటుంది బెర్తా ధికర్. ఆమె జీవితానుభవం నుంచి చెప్పే పాఠమే అది. భవిష్యత్తులో ఏమవుతుందో ముందే తెలిస్తే, అంతకంటే నరకం మరోటి ఉండదు. కొన్నేళ్ల క్రితం బెర్తా పరిస్థితి కూడా అలాంటిదే. డిగ్రీ చదివేప్పుడు తనకు క్రమంగా కంటిలోపలి రెటినాను తినేసి చూపుపోయేలా చేసే 'రెటినైటిస్ పిగ్మెంటోసా' అనే వ్యాధి ఉన్నట్లు తెలిసింది. ఆ వ్యాధిని తగ్గించడం ఎవరి వల్లా కాలేదు. అంత మాత్రాన నిరాశపడి ఖాళీగా కూర్చోలేదు. 'పూర్తిగా చూపు పోయినప్పుడు చూసుకుందాం. ఇప్పుడైతే చదవగలుగుతున్నా కదా' అని ధైర్యంగా పీజీలో చేరింది. కానీ వ్యాధి తన పని తాను చేసుకుపోవడంతో పీజీ సగంలో ఉండగానే ఆమె చూపును పూర్తిగా కోల్పోయింది. Read more.........
పాలక్ పకోడి చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/15/post/2013/09/54.html వంకాయ - చిక్కుడుగింజల కూర చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/4/post/2013/09/73.html దద్ద్యోజనం చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/2/post/2013/09/119.html శాస్ర్తీయ సంగీతమంటే ఆసక్తితో చిన్నప్పుడే ప్రారంభించిన ‘సాధన’
తొలిపాట ‘జాన్ బాజ్ ’లో ‘హర్ కిసీకో నహీ మిల్తా’ సూపర్ హిట్ మున్నాలో ‘మనసా’ పాటతో తెలుగులో మంచి గుర్తింపు ఇళయరాజా, ఏ.ఆర్.రెహ్మాన్ వంటి దిగ్గజాలతో పనిచేసే అవకాశం 2002 జాతీయ ఉత్తమ గాయనీ అవార్డు... ఫిలింఫేర్ అవార్డులు ఆమె స్వరం విన్నవారికి స్వర్గం నుంచి ఇంపోర్ట్ చేసుకున్న ఓ మధుర ఫలం తిన్న అనుభూతి కలుగుతుంది. అమృతం సేవించిన ఆనందం కలుగుతుంది. తీయని స్వరంతో పాటకు ప్రాణం పోసే సాధనా సర్గం గురించి ఆమె పాటలే నిర్వచిస్తారుు. మున్నా చిత్రంలో పాపులర్ సాంగ్ ‘మనసా..నువ్వుండే చోటే చెప్పమ్మా’ అంటూ కురక్రారు హృదయంలో నేటికీ మోగుతున్న స్వరం ఆమెది. శంభో శివ శంభోలో ‘కనుపాపల్లో ప్రేమ’ వంటి ఎన్నో ఆణిముత్యాల్లాంటి పాటలు ఆలపించి తెలుగువారికి సుపరితమైన సాధనా సర్గం గురించి ఈరోజు.. Read more........... |