
![]() తమ చదువుకు తగిన ఉద్యోగం వస్తేనే చేస్తామంటూ భీష్మించుకుని కూర్చుంటారు కొందరు. చిన్న ఉద్యోగం చేస్తే పరువు పోయినట్టు బాధపడతారు ఇంకొందరు. కాని పూణె అమ్మాయి అపూర్వ గిల్షే తీరు అది కాదు. పైలెట్ శిక్షణ పొందిన అమ్మాయి మొదట విమానంలో సేవలందించే మామూలు ఉద్యోగిగా పనిచేసింది. మూడేళ్ల తర్వాత పట్టు వదలకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని అందుకుంది. ఇంకా చదవండి
0 Comments
![]() దేశం నుంచి తొలి మహిళగా రికార్డు
2005లో హార్వార్డ్ ఆధ్యాపక బృందంలోకి హార్వార్డ్‌లో ఇప్పటికి భారత్ 25 మంది తండ్రి మైసూర్‌లో రైతు, వ్యాపారవేత్త ఆర్థిక సంక్షోభంలో పలు దేశాల్లో పరిశోధనలు ఇంకా చదవండి ![]() ఆమెది వెలకట్టలేని ప్రతిభ...
వ్యవసాయ సాగులో ఆమెకు ఆమేసాటి.... కన్న వారి కలలు కొడుకులు మాత్రమే తీరుస్తారని అనుకుంటారు... కాని కూతుళ్లు కూడా సాకారం చేస్తారని నిరూపించిందో చిన్నమ్మీ. ఆడవాళ్లంటే అబల అని మగాడే ఏదయినా చేయగలడని అంటుంది మనపురుషాధిక్య సమాజం. కాని అది నిజం కాదు అన్నింటిలోనూ మేమున్నామని అనేక సందర్భాల్లో మహిళలు నిలిచిన సంఘటనలున్నాయి. నాట్లేయడం, కలుపుతీయడం, కోతకోయడం, నూర్పిడి చేయడం వంటి పనుల వరకే వ్యవసాయంలో మహిళలున్నారని తెలుసు కాని మహబూబ్‌నగర్ జిల్లా తెలకపల్లి మండలంలో ఓ చిన్నమ్మ అరకదున్నడం, విత్తనం సాలు దున్నడం, గుంటక పాయడం, బరువులు మోయడం లాంటి పనులు చేస్తూ తల్లిదండ్రులకు మగపిల్లలు పుట్టలేదనే ఆలోచన రాకుండా చేస్తోంది. ఇంకా చదవండి ![]() ఆమె పుట్టుకతో అంధురాలు. అంధత్వం ఆమెకు కేవలం శారీరక వైకల్యమే. ఆమె జీవనగమనానికి అదెక్కడా ఆటంకంగా అనిపించలేదు. ఆమె మనో నేత్రమే జీవితనౌకకు ఆలంబనగా నిలిచింది. ఐదు పదుల జీవితాన్ని మానసిక ధైర్యంతో ఆమె మున్ముందుకు నడిపిస్తోంది. ఎవరి ఆసరా అవసరం లేకుండా నే జీవనసాగరాన్ని ఒంటి చేత్తో ఈదడం ఆమెలో చెప్పుకోదగ్గ ప్రత్యేకత.ఇంకా చదవండి
![]() ఏ అమ్మాయీ తనకై తాను ఇల్లొదిలి వచ్చేయదు.
ఎవరో ప్రేమించి మోసం చేసి ఉంటారు. ఎవరో దయతలచి, దగా చేసి ఉంటారు. ఎవరో నమ్మించి ‘అమ్మక’ ద్రోహం చేసి ఉంటారు. ఎవరో తోడుగా వచ్చి, చెయ్యి వదిలేసి ఉంటారు. మీ ఊళ్లో... మా ఊళ్లో... ఏ ఊళ్లోనైనా.... తలదాచుకోడానికి చాలా ఇళ్లే ఉంటాయి. కానీ ఇలాంటి అమ్మాయికి... దుఃఖంలో తడిచి నిలబడిన అమ్మాయికి... తలుపు తెరిచే ఇల్లు ఒక్కటీ కనిపించదు. కనీసం ‘ఎవరమ్మా నువ్వు?’ అనేవారొక్కరూ కనిపించరు. ఇంకా చదవండి . ![]() 1997లో రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డు
యాబైకి పైగా అంతర్జాతీయ అవార్డులు 1990లో అర్జున అవార్డు ప్రస్తుతం సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ నందు అసిస్టెంటు కమాండెంట్ ఇండియన్ వెయిట్ లిప్టింగ్‌లో పేరుగాంచిన భారతీయ క్రీడాకారిణి కుంజరిని. కుంజరిని మార్చి 1,1968లో మణిపూర్ లోని ఇంపాల్ నందు గల ెకైరంగ్ మయై లేఇెకై నందు జన్మించారు. 1978 ఇంపాల్‌లోని సిండం సిన్శాంగ్ రెసిడెంట్ ఉన్నత పాఠశాలలో ఉన్నప్పుడే క్రీడల పట్ల ఆకర్షితురాలైనది. ఇంపాల్‌లోని మహారాజ బోధ చంద్ర కాలేజ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తరువాత ఆమె సమయమంతా వెయిట్ లిఫ్టింగ్ నందు కేటాయించినది . ప్రస్తుతం ఆమె అసిస్టెంట్ కమాండెంట్‌గా సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్ నందు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తున్నది.1996 నుంచి 1998 వరకు రక్షకదళాధిపతిగా క్లిష్టమైన బాధ్యతలు నిర్వర్తించినది. ఇంకా చదవండి ....... ![]() 1991లో చైనీస్ జర్నలిస్ట్ అవార్డు
1998లో పద్మశ్రీ, 1985లో అర్జున అవార్డు అంతర్జాతీయ వేదికలపై దేశం తరఫున 75 సార్లు పోటీ ఆసియా ట్రాక్ ఫీల్డ్ పోటీలలో అరుదైన రికార్డు చిన్నప్పటి నుంచి క్రీడలలో రాణించాలని పట్టదల ఉండేది. అదే పట్టుదలతో రాణించి దేశం గర్వించే విధంగా జాతీయ, అంతర్జాతీ చాంపియన్‌షిప్‌లలో పలు పతకాలు సొంతం చేసుకుంది షైనీ. ఆమె అత్యుత్తమ క్రీడా ప్రదర్శనకు ేకంద్ర ప్రభుత్వం అర్జున అవార్డు, పద్మశ్రీ వంటి అవార్డులతో సత్కరించింది. ఆసియా ట్రాక్ ఫీల్డ్ పోటీల నుంచి వరుసగా ఆరుసార్లు ఆసియా ట్రాక్ ఫీల్డ్ పోటీలలో పాల్గొని ఈ ఘనత సాధించిన ఏెకైక క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఇంకా చదవండి .......... ![]() రోడ్డుకు గతుకుపూంత సహజమో... జీవితంలో ఒడిదుడుకులు కూడా అంతే! వాహనం నడిపేటప్పుడు... వీథి మలుపులను, స్పీడ్‌వూబేకర్లను దాటితేనే గమ్యాన్ని చేరుతాం... బతుకు బాటలో కన్నీళ్లు, కష్టాలను అధిగమిస్తేనే... విజయంతో నిలుస్తాం... అక్షరం రాకున్నా.. చేతిలో ఉన్న పనిని నమ్ముకుంది... జీవన పోరాటంలో రోజూ ఎన్నో వ్యూహాలను ఛేదిస్తోంది... ఆటోడ్రైవర్‌గా రాణిస్తూ... సాటి మహిళలకు స్ఫూర్తినిస్తోంది కరీంనగర్‌కి చెందిన రాజకుమారి.
ఇంకా చదవండి....... ![]() రుక్మిణి దేవి మధురై లో ఒక ఎగువ తరగతి బ్రాహ్మణ కుటుంబంలో 29 ఫిబ్రవరి 1904 న జన్మించారు. ఆమె తండ్రి నీలకంఠ శాస్త్రి, ఒక పండితుడు మరియు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ లో ఇంజనీర్ గా, పని చేసేవాడు. అతను ఒక బదిలీ ఉద్యోగం ఉంది మరియు కుటుంబం తరచుగా మారుతూ. అతను 1901 లో దివ్యజ్ఞాన సమాజం ప్రవేశపెట్టారు. లోతుగా డాక్టర్ అనిబిసెంట్ ఒక అనుచరులుగా దివ్యజ్ఞాన ఉద్యమంలో ప్రభావితం, నీలకంఠ శాస్త్రి అతను దివ్యజ్ఞాన సమాజం అడయార్ యొక్క ప్రధాన కార్యాలయం సమీపంలో తన ఇంటి నిర్మించాడు విరమణ మీద చెన్నై, అడయార్ తరలించబడింది. ఇంకా చదవండి .........
![]() తొలిసారే 1,72,043 మెజారిటీ
ఎఐసిసి సెక్రటరీగా నియామకం సమస్యలపై నిరంతర పోరాటం ట్రస్టుతో ఇతర రాష్ట్రాల్లోనూ సేవలు చేయడం అంటే ఎంతో అభిమానం ప్రియాదత్ యువ రాజకీయ నేతల్లో తనదైన ముద్ర వేసుకున్న నాయకురాలు. సునీల్ దత్ కూతురిగా, సంజయ్‌దత్ సోదరిగా రాజకీయాల్లోకి వచ్చినా తన కంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సంపాదించుకున్నారు. మెుదటిసారి 14వ లోక్‌సభకు ముంబయ్ ఉత్తర నియోజకవర్గం నుంచి ఎంపికయ్యారు. కాంగ్రెస్ పార్టీ తరుఫున ఎన్నికల బరిలోకి దిగి విజయం సాధించారు. ప్రస్తుతం 15వ లోక్‌సభలోనూ కొనసాగుతున్నారు. ఇంకా చదవండి ........ |