క్యారెట్ స్పైసీ ఫ్రై , చికెన్, క్యారెట్ కర్రీ, క్యారెట్ పచ్చడి, క్యారెట్ వడియాలు, క్యారెట్ సిప్,
క్యారెట్ బర్ఫీ, క్యారెట్ మురబ్బా, క్యారెట్ సేమ్యా కీర్ , క్యారెట్ కేక్
తాజా క్యారెట్ ని కరకర నమిలేస్తాం. అదీ కాదంటే.. సాంబారులో వేసుకుంటాం. అప్పుడప్పుడూ వెరైటీ కోసం కూరగానూ చేసుకుంటాం. అదే తీపి ఇష్టపడే వారయితే 'హల్వా వహ్వా' అంటారు. ఆరోగ్యానికి మేలు చేసే క్యారెట్ తో కేవలం ఈ పదార్థాలేనా చేసుకోగలిగేది అంటే 'కాదు, ఇంకా చాలానే ఉన్నాయని చెప్పొచ్చు'. కొన్నింటి పరిచయం అంటారా.. ఇవిగో.. క్యారెట్ స్పైసీ ఫ్రై , చికెన్, క్యారెట్ కర్రీ, క్యారెట్ పచ్చడి, క్యారెట్ వడియాలు, క్యారెట్ సిప్, క్యారెట్ బర్ఫీ, క్యారెట్ మురబ్బా, క్యారెట్ సేమ్యా కీర్ , క్యారెట్ కేక్
0 Comments
|