గర్భిణిగా ఉన్నప్పుడు ఇద్దరికి సరిపోయే ఆహారాన్ని తీసుకోవాలి కాబట్టి ఆకలి అధికంగానే ఉంటుంది. అయితే గర్భంలోని శిశువు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఆహారపదార్థాలు తీసుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. కొన్ని రకాల ఆహారపదార్థాల ప్రభావం తల్లిమీదకంటే గర్భస్థ శిశువు మీదనే అధికంగా ఉంటుందంటున్నారు గైనకాలజిస్టులు. ఈ సమయంలో ఎలాంటి ఆహారపదార్థాలకు దూరంగా ఉండాలో కొన్ని వివరాలు చెబుతున్నారు. అవి...ఇంకా చదవండి
తమకు పుట్టబోయే పుత్రరత్నాలు సిక్స్‌ప్యాక్ బాడీని పెంచాలనుకొనే తల్లులకు ఒక సూచన... ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు తల్లులు విటమిన్ డి పుష్కలంగా తీసుకొంటే పుట్టబోయే పిల్లల కండరాలు శక్తిమంతంగా ఉంటాయట. వారి మజిల్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయని, నాలుగేళ్ల వయసు నుంచే వారి పట్టులో బిగువు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌతాంప్టన్ పరిశోధకులు తేల్చారు.ఇంకా చదవండి
పన్నీర్ క్యాప్సికం మసాలా చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి తమ చదువుకు తగిన ఉద్యోగం వస్తేనే చేస్తామంటూ భీష్మించుకుని కూర్చుంటారు కొందరు. చిన్న ఉద్యోగం చేస్తే పరువు పోయినట్టు బాధపడతారు ఇంకొందరు. కాని పూణె అమ్మాయి అపూర్వ గిల్షే తీరు అది కాదు. పైలెట్ శిక్షణ పొందిన అమ్మాయి మొదట విమానంలో సేవలందించే మామూలు ఉద్యోగిగా పనిచేసింది. మూడేళ్ల తర్వాత పట్టు వదలకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని అందుకుంది. ఇంకా చదవండి
|