
http://telugutaruni.weebly.com/5/post/2013/08/47.html
![]() జింజర్ ప్రాన్స్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/5/post/2013/08/47.html
0 Comments
![]() శ్రీఖండ్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/2/post/2013/08/90.html ![]() ‘ప్రతి మహిళా చదువుకోవాలి.. అన్ని రంగాల్లోనూ అతివలు రాణించాలి.. ప్రగతి పథంలో మన దేశం దూసుకుపోవాలంటే స్ర్తిల భాగస్వామ్యం తప్పనిసరి.. మహిళా శ్రేయస్సుకు అవరోధంగా నిలిచే మూఢాచారాలను, ఛాందస భావాలను అందరూ ముక్తకంఠంతో నిరసించాలి..’- ఈ మాటలు ఎప్పటికీ అక్షర సత్యాలు. కాలం ఎంతగా మారినా స్ర్తిలకు సంబంధించి ఇప్పటికీ ఎనె్నన్నో నిర్బంధాలు, అర్థం లేని కట్టుబాట్లు తప్పడం లేదు. అందుకే- మహిళ విద్యతో చైతన్యవంతమైతేనే కు టుంబం, తద్వారా సమాజం బాగుపడుతుందని ఆమె నేటితరం వారికి ఉద్బోధిస్తుంటారు. మాటల్లో గాక, ఆదర్శాలను ఆచరణాత్మకంగా పాటిస్తూ ఆమె ఎందరెందరిలోనో స్ఫూర్తిని రగిలించారు. స్ర్తి విద్య, వితంతు వివాహాలు, వేశ్యావృత్తి నిర్మూలన వంటి విషయాల్లో దశాబ్దాల పాటు కృషి చేసిన ఆమె పోరాట పటిమ నేటి తరానికి ఆదర్శప్రాయం. ప్రస్తుతం విశాఖపట్నంలో శేష జీవితాన్ని గడుపుతున్న చెల్లూరి వెంకట రమణమ్మ (95) మహిళా సంక్షేమానికి ఇంకా జరగాల్సింది ఎంతో ఉందని చెబుతుంటారు.Read more...
![]() మొక్కజొన్న బోండా చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/7/post/2013/08/58.html చిన్న వయస్సులో జుట్టు తెల్లబడటానికి ఎన్నో కారణాలుంటాయి. ఇక తెల్లబడిన జుట్టును దాచుకునే ఒకే ఒక్క మార్గం కలరింగ్. ఇకపై మరిన్ని వెంట్రుకలు తెల్లబడకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. ఉసిరి ఇందుకు బాగా ఉపకరిస్తుంది.
Read more......... ![]() మొక్కజొన్న కట్లెట్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/15/post/2013/08/45.html ![]() రాత్రి ఎనిమిదిగంటల ముప్ఫై నిమిషాలు... కోల ముక్కు... తీరైన కనుబొమ్మలు... ఎన్నో ఊసులను దాచుకున్న నీలి కళ్ల యాంకర్ లక్కీ.. క్రైమ్ న్యూస్ చదువుతున్నది.. వార్తలు చదవడంలో విశేషం లేకపోవచ్చు.. కానీ ఆ యాంకర్‌కో గొప్పతనముంది... అది ఆమె థర్డ్ జెండర్ కావడం! వాళ్లు రోడ్డు మీద కనిపిస్తే దూరంగా వెళ్లిపోతాం... మనుషులను చేతగానివాళ్లని చెప్పడానికి వాళ్లను ఉదాహరణగా చేసుకొని తిడతాం.. కానీ అవకాశమిస్తే వాళ్లూ దేంట్లోనూ తీసిపోరు.. ఆ అవకాశమిచ్చింది వీ సిక్స్ న్యూస్ ఛానల్... దాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనను తాను నిరూపించుకుంటున్నది లక్కీ...
Read more... ![]() జుట్టు తెల్లబడినప్పుడు రంగు వేసుకోకుండా, గోరింటాకు (హెన్నా) వాడడం ఎంతో మంచిదంటారు. మరి, ఇంతకీ హెన్నాతో ప్రయోజనాలు ఏమిటంటారా? చాలానే ఉన్నాయంటున్నారు శిరోజాల నిపుణులు.
అవేంటో తెలుసుకోవడం కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://telugutaruni.weebly.com/12/post/2013/08/20.html ![]() క్యాబేజీ బోండా చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/15/post/2013/08/44.html ![]() తెలుపు రంగులో మల్లెపూల పరిమళాలు..
ఎరుపు రంగులో గులాబీపూల గుబాళింపులు.. పసుపు రంగులో పండునిమ్మ సువాసనలు.. ఆరెంజ్ రంగులో కమలా పండు కమ్మదనాలు.. ఇదేంటిలా ఒక్కో రంగును ఒక్కో వాసనతో పోల్చారు. ఈ రంగులేవీ అలాంటి వాసనలు రావే అంటున్నారా. అవును మామూలుగా అయితే రంగులకి ఆ వాసనలేవీ ఉండవు. కాని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రంగులు కూడా సువాసనలు విరజిమ్ముతాయి. చీకటి ప్రపంచంలో రంగుల వెలుగుల్ని పరుస్తాయి. Read more...... |