http://telugutaruni.weebly.com/4/category/3ffd9af219/1.html
మలై క్యాలిఫ్లవర్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/4/category/3ffd9af219/1.html
0 Comments
మొఘలాయీ క్యాలిఫ్లవర్ చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/4/post/2013/05/22.html పంజాబ్ అనగానే మనకు అమృత్ సర్, వాగః బోర్డర్, కిలా రాయిపూర్, పటియాల,ఆనందపూర్ సాహిబ్ అలాగే పంజాబీ టిక్కీలు గుర్తుకువస్తాయి కదా !..
అయితే ఆలస్యం ఎందుకు పంజాబీ టిక్కీలు రుచి చూడండి. హరియాలి టిక్కి, లెహ్ సుని టిక్కి ...... కొరకు ఇక్కడ క్లిక్ చేయండి. http://telugutaruni.weebly.com/3098313531203137310831353123314931233137-snacks.html అసలే వేసవికాలం అందులోనూ గతంతో పోల్చితే ఎండలు విపరీతంగా పెరిగాయి. ఇంట్లోనుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. అయితే ఉద్యోగాలు చేసేవారికి మాత్రం ఎంత ఎండ ఉన్నా తమ విధులకు హాజరు కాక తప్పని పరిస్థితి.ఎండలో శరీరం నిండా చమట నిండి పనిచేసే చోట కూడా ఇబ్బందిగా ఫీలవుతుంటాము. చికాకు వస్తుంది. ఇంటికి రాగానే హాయిగా చల్లని నీళ్లతో స్నానం చేసి చల్లచల్లగా ఏదైనా తాగాలని అనిపించడం సహజం. ఇక ఆహార ప్రియులకు అయితే తాగడం వరకు ఓ.కే.. అదే కాస్త వెరైటీ రుచి వుంటే ఇంకా బాగుంటుంది అని అనుకుంటారు. అటువంటి వారి కోసమే ఈ కొత్త రకం జ్యూసులు.
తప్పకుండా ట్రై చేయండి. వాటి కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://telugutaruni.weebly.com/31143074310531493122-31203128313431223137-juices.html
అంతటి ఆరోగ్యకరమైన పన్నీర్ ను ఇలా వెరైటీగా చేసుకొని తింటే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి.. పసందైన పన్నీర్ స్నాక్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://telugutaruni.weebly.com/3098313531203137310831353123314931233137-snacks.html పరాటా అనగానే ఆరోగ్యానికి మంచిది కాదు అంటారు కాని కొద్దిపాటి మార్పులతో ఆరోగ్యానికి ఎటువంటి హానీ చేయని ప్రోటీన్లు ఇచ్చే పరాటాలు చేసుకుందాం.
గ్రీన్ పరాటా, మొగలాయి పరాటా, గోభి పరాటా, బఠానీ పరాటా.... ఇంకా ఎన్నో వెరైటీ పరాటాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://telugutaruni.weebly.com/7/category/c3735c4311/1.html పిల్లలు పాయసం అంటే ఇష్టపడతారు. పుట్టిన రోజు, పండగలు వస్తే ఆ రోజు పాయసం ఉండాల్సిందే.
‘‘ఓహ్.. ఖర్జూర పాయసం, సోరక్కాయ పాయసం, గోధుమ రవ్వ పాయసం, పొట్లకాయ పాయసం ... ఇంకా ఎంతో రుచికరమైన పాయసాలు చాలానే ఉన్నాయి. రోటీన్‌గా ఒట్టి పాయసమే కాకుండా, వెరైటీగా ఈసారి ఇవి ట్రై చేయండి. http://telugutaruni.weebly.com/2/category/e5a1cfa3d1/1.html రోజూ ఒకటే ఐటమ్స్ తిని బోర్ కొడుతుందా?.. అయితే ఒకసారి ఇవి ట్రై చేయండి.
http://telugutaruni.weebly.com/30933146310831493108-3093314631083149310830953134.html నీస్ లేనిదే ముద్దా దిగని మాంసం ప్రియులకు ఇలాంటి పచ్చళ్ళు ఇంట్లో ఉంటే జిహ్వచాపల్యం తీరుతుంది.
చికెన్ పచ్చడి, చేపల పచ్చడి, మటన్ పచ్చడి, రొయ్యల పచ్చడి కోసం ఒక్కడ క్లిక్ చేయండి http://telugutaruni.weebly.com/311831343074312831343129313431203074-non-veg.html ములగ చెట్టులో 90కి పైగా పోషకాలు, 46 యాంటి ఆక్సిడెంట్లు ఉన్నందున, ఎటువంటి ఇతర ప్రభావాలు లేని పోషక మొక్కగా దీన్ని గుర్తించారు.
కూరగాయగా ములగ అన్ని వయసుల వారూ వాడుకోదగింది. బ్రెడ్స్, పాస్తా, హెర్బల్ టీ, సూప్స్, పర్ ఫూమ్స్ వంటి అనేక కమర్షియల్ ఉత్పత్తుల్ని ములగ వెలికితీతలతో తయారుచేస్తున్నారు. ఆరోగ్యంపట్ల కాన్షస్ ఉండే వారికి ములగ నిస్సందేహముగా ఉపయుక్తమయింది. అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి. ఆ ములగ ఆకులతో తయారుచేసిన కమ్మటి వంటలు మీకోసం.... మీ తెలుగు తరుణీలో..http://telugutaruni.weebly.com/4/category/9663f998c5/1.html |