తప్పకుండా ట్రై చేయండి. వాటి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/31143074310531493122-31203128313431223137-juices.html
అసలే వేసవికాలం అందులోనూ గతంతో పోల్చితే ఎండలు విపరీతంగా పెరిగాయి. ఇంట్లోనుంచి కాలు బయట పెట్టాలంటేనే జనం భయపడిపోతున్నారు. అయితే ఉద్యోగాలు చేసేవారికి మాత్రం ఎంత ఎండ ఉన్నా తమ విధులకు హాజరు కాక తప్పని పరిస్థితి.ఎండలో శరీరం నిండా చమట నిండి పనిచేసే చోట కూడా ఇబ్బందిగా ఫీలవుతుంటాము. చికాకు వస్తుంది. ఇంటికి రాగానే హాయిగా చల్లని నీళ్లతో స్నానం చేసి చల్లచల్లగా ఏదైనా తాగాలని అనిపించడం సహజం. ఇక ఆహార ప్రియులకు అయితే తాగడం వరకు ఓ.కే.. అదే కాస్త వెరైటీ రుచి వుంటే ఇంకా బాగుంటుంది అని అనుకుంటారు. అటువంటి వారి కోసమే ఈ కొత్త రకం జ్యూసులు.
తప్పకుండా ట్రై చేయండి. వాటి కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://telugutaruni.weebly.com/31143074310531493122-31203128313431223137-juices.html
0 Comments
|