" నాలుగు టీ స్పూన్ల నిమ్మరసంలో రెండు టీ స్పూన్‌ల కొబ్బరిపాలు కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి అరగంట తరవాత తలస్నానం చేయాలి. పదిహేను రోజులకోసారి ఇలా చేస్తే శిరోజాలు ఆరోగ్యంగా నిగనిగలాడతాయి. "
0 Comments
|