- తలస్నానం చేసిన తర్వాత ఒక కప్పు వెనిగర్‌ను ఒక మగ్గు నీళ్ళలో వేసి తల మీద నుంచి పోసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు మృదువుగా తయారవుతుంది.
- కొంచెం ఆలివ్ ఆయిల్‌కి కొన్ని చుక్కల నిమ్మరసం కలిపి జుట్టు కుదుళ్లకు మర్దనా చేసి ఒక గంటాగి తల స్నానం చేస్తే చుండ్రు మటుమాయమవుతుంది.
0 Comments
|