- పన్నీర్ 25% కాల్షియం ను మన శరీరానికి సరఫరా చేస్తుంది. ఇది ఎముకలను, దంతాలను దృడంగా ఉంచుతుంది. అంతేకాకుండా ఆస్టియోపొరోసిస్ నుండి కాపాడుతుంది.
- పన్నీర్ లో ప్రోటీన్స్ చాలా ఉండడం వల్ల క్యాన్సర్ రాకుండా నివారిస్తుంది మరియు ఉదర సంబంధ వ్యాదులు రాకుండా నివారిస్తుంది. ముఖ్యంగా స్ర్తీలలో వయసు పైబడుతున్నా కొద్ది ఎముకలు పటుత్వంను కోల్పోతాయి అలా కాకుండా పన్నీర్ ను ఎక్కువగా తీసుకున్నట్లయితే ఎముకలకు ద్రుడత్వాన్ని కలిగిస్తాయి. అంతేకాకుండా వెన్ను నొప్పి మరియు కీళ్ళనొప్పులు రాకుండా సహాయపడుతుంది.
అంతటి ఆరోగ్యకరమైన పన్నీర్ ను ఇలా వెరైటీగా చేసుకొని తింటే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. రుచికి రుచి..
పసందైన పన్నీర్ స్నాక్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/3098313531203137310831353123314931233137-snacks.html