తండ్రి ఆశయం కోసం కష్టాన్ని ఇష్టపడడం మొదలుపెట్టింది!
డబ్బులడిగి చేసేది సేవకాదనే సిద్ధాంతాన్ని నిలపడం కోసం రోజుకు పన్నెండు గంటలు పనిచేయడం ప్రారంభించింది!
అందుకోసం విభిన్న రంగాల్లో నైపుణ్యం సాధించింది... సంపాదించిన రూపాయిలోని
ప్రతి అర్థరూపాయిని అనాథల కోసం ఖర్చుచేస్తున్నది! తన నిరంతర సేవతో అనాథల్లోనే కాదు వికలాంగులు, మహిళల్లోనూ కొత్త వెలుగులు నింపుతున్నది...ఆ సార్థక నామధేయురాలు తన గురించి చెప్తున్న వివరాలు....Read more