
కోకాకోల నుంచి గోల్డెన్ స్ఫూన్ అవార్డు
ప్రస్తుతం కల్లోగ్ ప్రైవేట్ లిమిటెడ్గలో డైరెక్టర్
హెచ్‌ఎస్‌బిలో చిఫ్ మార్కెటింగ్ ఆఫీసర్
వ్యాపార రంగంలో తనకు సాటి లేరు అన్నంతగా శ్రమపడుతూ ముందుకు సాగతున్న సంగీత కల్లోగ్‌లో డైరెక్టర్‌గా ఉంటూ పలువురు మహిళలక ఆదర్శ మహిళగా నిలుస్తున్నారు. 2011 లో లైఫ్‌టైం అచీవ్‌మెంట్ అవార్డును సొంతం చేసుకోవడమే కాకుండా కోకాకోల కంపెని నుంచి కూడా అవార్డున అందుకున్నా సంగీత నేటి మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. Read more