అందుకేనేమో ఉర్దూ పురుడు పోసుకున్న ఈ నగరం ఆ భాషలో
ఎందరో కవులు, రచయితలనూ కని భాగ్యవంతురాలైంది!
హైదరాబాద్ అదృష్టాన్ని పెంచిన వాళ్లలో జిలానీ బాను కూడా ఒకరు!
పంచదార పలుకుల ఉర్దూకు పరిసరాల యోచనలను జాగృతపరిచే రచనలను అందించింది..
తన కలాన్ని హైదరాబాద్ సంస్కృతికి అద్దంలా మార్చిన జిలానీ బాను గురించి.... Read more..