మల్లీశ్వరిది మెదక్ జిల్లాలోని చిన్న చెలిమెడ అనే కుగ్రామం. తండ్రి గరణయ్య రెండెకరాల పేద రైతు. తల్లి మొగులమ్మ వ్యవసాయ కూలీ. భార్యభర్తలు పనిచేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి.
Read more.......
లక్ష్యం స్పష్టంగా ఉంటే ఎన్నివేల మైళ్లయినా అవలీలగా దాటేస్తాం! అమ్మ ‘అ,ఆ’లు దిద్దంచకపోయినా.. నాన్న ప్రపంచాన్ని పరిచయం చేయకపోయినా.. ఆ ప్రయాణం ప్రయాసను కలిగించదు… గమ్యం చేరాలన్న ఉత్సుకత అడుగు అడుగికీ ఆసక్తిని పెంచుతుంది! ఆ ఆరాటం, కుతూహలమే పశువుల కాపరిగా మొదలైన గాండ్ల మల్లీశ్వరి జీవితాన్ని కెమెరాఉమన్గా మార్చేశాయి ఏమీలేని నేపథ్యం నుంచి లోకాన్ని కెమెరా యాంగిల్లో చూడగలిగే స్థాయికి రావడం చిన్న విషయం కాదు! అది పదమూడేళ్ల సుదీర్ఘ ప్రస్థానం…తన అస్తిత్వాన్ని చాటుకున్న వైనం ఈ ఆడబిడ్డలో…
మల్లీశ్వరిది మెదక్ జిల్లాలోని చిన్న చెలిమెడ అనే కుగ్రామం. తండ్రి గరణయ్య రెండెకరాల పేద రైతు. తల్లి మొగులమ్మ వ్యవసాయ కూలీ. భార్యభర్తలు పనిచేస్తేనే కుటుంబం గడిచే పరిస్థితి. Read more.......
0 Comments
Leave a Reply. |