గోధుమ పిండి పుట్టు చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
http://telugutaruni.weebly.com/7/post/2013/08/56.html
ఇది కేరళీయుల వంటకం. దీనిని తయారు చేయడానికి ఓ ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. దానికి కింద చిన్న బిందెలా ఉండి, మూతిపైన పెట్టడానికి చిల్లులున్న గొట్టం లాంటిది ఉంటుంది. ఈ పుట్టుని మలయాళీలు ఎక్కువగా అల్పాహారంగా చేసుకుంటారు. ఆవిరి మీద ఉడికించడం వల్ల ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
గోధుమ పిండి పుట్టు చేయడానికి కావలసిన పదార్థాలు మరియు తయారుచేసే పద్ధతి కోసం ఇక్కడ క్లిక్ చేయండి. http://telugutaruni.weebly.com/7/post/2013/08/56.html
0 Comments
Leave a Reply. |