Read more.........
గ్రామీణ మహిళలు కొడవళ్లు పట్టి పొలం పనులు చేయడం కొత్తేంకాదు. ఉన్నత విద్యావంతులు, అధికారుల హోదాలో ఉండి కూడా ట్రాక్టర్లెక్కి పొలాలు దున్నే మహిళలు... ధాన్యపు రాశులవద్ద నిలబడి ఎంతకు అమ్మితే గిట్టుబాటవుతుందో లెక్కలు వేసే అతివలు మాత్రం మనకు కొత్తే. పంజాబ్లో ప్రస్తుతం ఇలాంటి మహిళలే కన్పిస్తున్నారు. ఒకప్పుడు సంప్రదాయం... కుటుంబ గౌరవం అంటూ నాలుగు గోడల నడుమ కాలం వెళ్లబుచ్చిన పంజాబీ సమాజంలోని మధ్యతరగతి మహిళలు నేడు గడపదాటి పొలాలబాట పడుతున్నారు. అత్యాధునిక పద్ధతుల్లో సేద్యం చేయిస్తున్నారు.
Read more.........
0 Comments
Leave a Reply. |