
Read more...
![]() రాత్రి ఎనిమిదిగంటల ముప్ఫై నిమిషాలు... కోల ముక్కు... తీరైన కనుబొమ్మలు... ఎన్నో ఊసులను దాచుకున్న నీలి కళ్ల యాంకర్ లక్కీ.. క్రైమ్ న్యూస్ చదువుతున్నది.. వార్తలు చదవడంలో విశేషం లేకపోవచ్చు.. కానీ ఆ యాంకర్కో గొప్పతనముంది... అది ఆమె థర్డ్ జెండర్ కావడం! వాళ్లు రోడ్డు మీద కనిపిస్తే దూరంగా వెళ్లిపోతాం... మనుషులను చేతగానివాళ్లని చెప్పడానికి వాళ్లను ఉదాహరణగా చేసుకొని తిడతాం.. కానీ అవకాశమిస్తే వాళ్లూ దేంట్లోనూ తీసిపోరు.. ఆ అవకాశమిచ్చింది వీ సిక్స్ న్యూస్ ఛానల్... దాన్ని సద్వినియోగం చేసుకుంటూ తనను తాను నిరూపించుకుంటున్నది లక్కీ...
Read more...
0 Comments
Leave a Reply. |